కరోనా  మహమ్మారి ప్రజలలో భయాన్ని కలిగిస్తుంది.. ఎక్కడ చూసినా కరోనా నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వినపడే అర్దనాదాలు మాత్రమే.. అందుకే చాలా మంది పేదలు లాక్ డౌన్. కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు.. ఈ మేరకు పేదలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల మనసును గెలుచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు..అంతేకాకుండా ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు.

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . సామాజిక దూరాన్ని పాటించాలని పదే   పదె చెబుతున్నారు..

 

 

 

 

 

కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. 

 

 

 

 

 

నెల్లూరు జిల్లాలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 28 మండలాల్లో రెడ్ జోన్ గా, మిగిలిన జిల్లాల్లో గ్రీన్ జోన్ ప్రకటించినట్లు కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు. జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా నాయుడు పేట, వాకాడు, తడ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని,వీటి పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.జిల్లా వ్యాప్తంగా 250 అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో 3 పాజటివ్ తేలడంతో వారిని క్వారంటైన్ కు తరలించామని అన్నారు.ప్రజలందరూ లాక్ డౌన్ కి కట్టుబడి , కరోనా పై పోరుకు సిద్ధం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మే 17 వరకు ప్రజలు ఎవరు బయటకు రావొద్దని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: