ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న మహమ్మారి కరోనా ను తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది.. ఇక కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు కూడా శ్రమిస్తున్నాయి.. ఇకపోతే చాలా రోజుల నుంచి కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు..ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.. అయినా కరోనా పెరగడంతో ప్రజలు లాక్ డౌన్ ను మరింత పొడిగించారు.. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు..

 

 

 

 

కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 

 

 

అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 17వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..  

 

 

 

 

 

 

కరోనా నుంచి కాపాడాలని తపించిపోతున్నారు.. ఇక సినీ గాయకుల విషయానికొస్తే కరోనా పై జాగ్రత్తలు తెలపడంతో పాటు... కరోనా నుంచి అహర్నిశలు శ్రమించి ప్రజలను కాపాడుతున్న పోలీసులకు, డాక్టర్లకు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తుచేస్తూ గుండెలను పిండే పాటలను ప్రజలకు అందిస్తున్నారు..ఇది ఇలా ఉండగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పై ప్రజలను కాపాడుతూ అవగాహన కల్పిస్తూ ఎండనక , వాననక కుటుంబాన్ని సైతం వదిలేసి వస్తున్న పోలీసులు లేకుంటే ఈ ప్రపంచం ఎప్పుడో అంతమయ్యేది.. నిజంగా పోలీసుల తీరు నిజంగా గ్రేట్ భయ్యా.. అని ప్రజలు వారి పాదాలకు పాలాభిషేకం చేస్తూ అభినందిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: