భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా బలంగా ఉన్న కొద్ది వ్యాప్తి చెందుతుంది. మొదటి నుండి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి నమోదు అవుతూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికే రెండు వేల కేసులు దాటిపోయాయి. దీంతో అక్కడ జనాల్లో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నా గాని ఉన్న కొద్దీ వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమిళనాడులో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లను అనుమతించటం లేదు.

 

మరోపక్క కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు దొరికే పరిస్థితి కనబడటం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ ఏ వ్యక్తి నుంచి సోకిందో అన్న దాని విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో చెన్నైలో కరోనా వైరస్ మూడో దశలో ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే కొనసాగితే చెన్నై వల్ల భారతదేశం మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది.

 

దాదాపు 100కు పైగా కేసులు ఈ నగరంలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏడో స్థానంలో తమిళనాడు ఉంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే తమిళనాడు రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు లాక్ డౌన్ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు ఇక్కడ చేపట్టకపోతే భయంకరంగా మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: