కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తుంది..ఈ మేరకు లాక్ డౌన్ ను పూర్తిగా కఠిన తరంగా మారుస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా ప్రలజలతో పాటుగా సెలెబ్రెటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.. సోషల్ మీడియా లో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. సెలెబ్రెటీలు మాత్రమే ఈ విషయం రచ్చ చేస్తున్నారు.. అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.. 

 

 

 

 

 

 

మరో విషయమేంటంటే.. సినిమాలు, షో లు లేకపోవడంతో నటీనటులంతా గతంలో వారు చేసిన పనులను మళ్లీ ఎంచుకుంటున్నారు..కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ దెబ్బకు సినీ పరిశ్రమ మూతపడిన సంగతి తెల్సిందే.  సినిమా షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడే  ఆగిపోయాయి. అయితే సినీ పరిశ్రమ నిలిచిపోవడంతో పెద్ద హీరో హీరోయిన్స్‌కు, నటీ నటులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... చిన్న చిన్న పాత్రలలో నటించే వాళ్ళు,  రియాలిటీ షోస్ చేసే వాళ్ల పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే మారింది. 

 

 

 

ఇది ఇలా ఉండగా కరోనా కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు..ఇప్పటికీ వరకు కరోనా లక్షణాలు అంటే కేవలం జలుబు దగ్గు, జ్వరం మాత్రమే ఉండేది... అలాంటి లక్షణాలు ఉన్న వారిని కరోనా లక్షణాలు గా పరిగణించి క్వారంటెన్ కు తరలించారు..అయితే ఇప్పుడు కరోనా మానవ శరీరంలో మరొక చోట కూడా దాని తీవ్రతను చూపిస్తున్నాయి నిపుణులు తేల్చి వేశారు .. 

 

 

 

 

వివరాల్లోకి వెళితే..నెదర్లాండ్ కు సంబందించిన శాస్త్రవేత్తలు కరోనా పేషెంట్ల పై పరీక్షలు నిర్వహించి షాక్ అయ్యారట..కరోనా ప్రభావం ఊపితిత్తులపైనే కాకుండా పేగులలో కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది..పేగులలో నీ కనజాలలలో కరోనా కారకాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి.. అంతేకాక పేగుల నుంచి గుండెకు కూడా కరోనా వస్తుందని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.. జాగ్రత్త సుమీ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: