కరోనా నేపథ్యం అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ ను కూడా పొడిగిస్తూ వస్తున్నారు.. అంతేకాకుండా జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జన సంచారం లేకుండా పోలీసులు కట్టు దిద్దమైన చర్యలను చేపట్టారు.. అయితే కొందరు మాత్రం రాసక్రీడ  లు సాగిస్తున్నారు.. ఈ మేరకు డబ్బు ఉన్న వాళ్ళేమో సుఖ భోగాలను అనుభవిస్తే మరి కొందరు మాత్రం తినడానికి గంజి కూడా దొరకక అలమటిస్తున్నారు..



ఇది ఇలా ఉండగా కొందరేమో వ్యక్తిగత సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా సెక్స్ వర్కర్లకు కూడా పనిలేక అర్ధాకలితో ఉంటున్నారు. ఆదాయం లేక పస్తులుంటున్నా కూడా వారు నిబంధనలు మీరకుండా ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కొందరు భోగ పురుషులు మాత్రం తమకు లైంగిక సుఖం అందించాలంటూ వారిని ఒత్తిడి చేయడం కలకలం రేపుతోంది.



అలాంటి రసిక ప్రియుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో న్యూజిలాండ్‌కు చెందిన సెక్స్ వర్కర్ తన అనుభవాలను బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే...న్యూజిలాండ్‌లోని తౌరంగాకు చెందిన మహిళ(40) సెక్స్ వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుటోంది. లాక్‌డౌన్ పీరియడ్‌లో నిబంధనలు పాటిస్తూ తాను వ్యభిచారాన్ని మానుకున్నానని, అయితే తనకు రోజుకు 6-7 మంది విటులు తనకు ఫోన్ చేస్తున్నట్లు చెబుతోంది. వారంతా తమకు లైంగిక సుఖం అందించాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది.




అంతేకాకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాము ... నాకు నీతో సెక్స్ కావాలి అంటూ మెసేజ్ లు పెడుతున్నారని ఆమె వెల్లడించింది..ఒక వ్యక్తి అయితే  బాగా విసిగించడంతో  కరోనా వచ్చిందని చెప్పాను. దానికి అతడిచ్చిన సమాధానం చూసి షాకయ్యా. కరోనా వచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనతో సెక్స్ చేయాలని అతడు ఇబ్బంది పెట్టాడు. లాక్‌డౌన్ పాటించకుండా చాలామంది ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: