ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఎలా మారాలంటే మగాళ్ళను మించెలా ఘోరాలను తలపిస్తున్నారు.. అందుకే క్రైమ్ రెట్ పూర్తిగా పెరిగింది. ఇకపోతే యువత కూడా పూర్తిగా చెడి పోతున్నారు.. ప్రేమ పేరుతో పూర్తిగా చేడిపోయారు.. ఇక్కడ ఒక విషయమేంటంటే..బాయ్ ఫ్రెండ్ తో బట్టలు విప్పేసి మరి వీడియో కాల్ మాట్లాడుతున్నారు..కామ కోరికల తో బరి తెగించింది. 

 

 

 

 

వీడియో కాల్‌ లో ప్రియుడి తో రెచ్చిపోయింది. జైల్లో ఉన్న బాయ్‌ ఫ్రెండ్‌ తో వర్చువల్ విజిట్‌ లో బట్టలిప్పేసి నగ్నంగా ఫోజులిచ్చింది. అంతటి తో ఆగని ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కామ కోరికల తో బరి తెగించారు. వీడియో కాల్‌లోనే అన్నీ కానిచ్చేశారు. వర్చువల్ విజిట్‌‌లో వారి కామకలాపాలు జైలు అధికారుల కంటపడడంతో మహిళ కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. చిన్నారుల ఎదుట నగ్నంగా కనిపించడం.. కామకోరికలను ప్రదర్శించడం వంటి అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. 

 

 

 

 

 

ఈ దారుణ ఘటన యూఎస్‌లోని ఫ్లోరిడాలో వెలుగుచూసింది. చిన్న పిల్లలు ముందు బట్టలు విప్పేసి మరి సెక్స్ టాయ్స్ తో సెక్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించింది.. ఆమె ప్రవర్తన పూర్తిగా దారుణంగా మారడంతో చిన్న పిల్లాడు పోలీసులకు సమాచారం అందించారు.. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. వీడియో కాల్ అనే సంగతి మర్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించింది. అయితే అదే ఆమెను చిక్కుల్లో పడేసింది. వర్చ్యువల్ విజిట్‌ని పరిశీలించిన జైలు అధికారులు జంట ప్రవర్తనతో కంగుతిన్నారు.. అలాంటి వాళ్ళను కస్టడీ లోకి తీసుకొన్నారు.. 

 

 

 

 

రస్కటి వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఓ మైనర్ బాలుడు ఆమె బెడ్ పక్కనే నిల్చుని ఉన్నాడు. ఆమె బట్టలిప్పేసి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనూ.. హస్తప్రయోగం చేస్తున్నప్పుడు కూడా గదిలోనే కనిపించాడు. ఆమె సెక్స్ టాయ్స్‌తో రెచ్చిపోయిన సమయంలోనూ బాలుడు అదే గదిలో ఆమె బెడ్ వెనక అటూ ఇటూ తిరుగుతూ ఉండడాన్ని అధికారులు గమనించారు. మైనర్ల ముందు కామకలాపాలు సాగించినందుకు ఆమెపై అభియోగాలు నమోదవడంతో జైలు పాలైంది. రెండు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమె విడుదలైంది.. చిన్న పిల్లల ముందు ఆమె ప్రవర్తన బాగాలేదని హెచ్చరించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: