ప్రస్తుతం అనుకున్నదే అయ్యింది. ప్రభుత్వ విధాన పరమైనటువంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులకు కానీ ఎక్కువగా అధికారాలు ఉండవు. కోర్టులలో  పిటిషన్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవు . అయితే మద్యం షాపుల వద్ద లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కుతూ భారీ మొత్తంలో ప్రజలు గుమిగూడి మద్యం  కొనుగోలు చేస్తున్నారని...  ఈ నేపథ్యంలోనే అమ్మకాలను ఆపేయాలి అంటూ సుప్రీం కోర్టు హైకోర్టు లో భారీ మొత్తంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కొన్ని కొన్ని వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకునేటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు మద్యం అమ్మకాలు విషయంలో ఓ ఆసక్తికర సూచన చేసింది . మద్యం అమ్మకాలను నిలిపివేయాలని చెప్పలేదు..ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మద్యం  అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించలేదు. 

 


 కాకపోతే మద్యం దుకాణాలు దగ్గర ఏర్పడిన గందరగోళాన్ని క్యూలైన్లను సరిగ్గా చూసి గందరగోళం  లేకుండా చూడాలని కేవలం సూచన మాత్రమే చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ క్రమంలోనే ఆన్లైన్ లో మద్యం అమ్ముకోవడానికి అవకాశాలను పరిశీలించాలి అంటూ సూచన చేసింది. లేకపోతే ఈ క్యూలైన్ల దగ్గర మద్యం షాపుల వద్ద గందరగోళం లేకుండా చూసుకోవాలి అంటూ సూచనలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి మందుబాబులు అన్నటువంటి  వారు పెద్ద ఆదాయం అని చెప్పాలి . పన్ను అటువంటిది ప్రస్తుతం మద్యం  పైనే  ఎక్కువగా ప్రభుత్వానికి వస్తుంది. 

 

 

 అయితే ఈ వేళ ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థని మళ్ళీ వృద్ధి చెందేలా చేస్తుంది మందుబాబు లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లాక్ డౌన్ సడలింపు  లో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం  అమ్మకాలు  ప్రారంభించారు. ఇది సాఫీగా కొనసాగుతుంది. అయితే ఈ మద్యం విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి అనేటువంటి ఆకాశం చాల మందికి నీరుగారిపోయింది. ఇక దీనికి  సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: