కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఏ ప్రదేశం లో ఉండాలి అన్న భయం వేస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. ఒకానొక సమయంలో యూరప్ దేశాలు అంటే పర్యాటకులు తెగబడి వెళ్లేవాళ్లు. అయితే ప్రస్తుతం యూరప్ దేశాల్లో మొత్తం కరోనా వైరస్ భయంకరమైన స్థాయిలో విజృంభించింది. ప్రపంచ దేశాలు అన్నిటికంటే యూరప్ దేశాలలోని వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా వైరస్ వల్ల అత్యధిక మరణాలు అదేవిధంగా అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాలు అనేక అవస్థలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రపంచంలో అత్యంత సేఫ్ ప్లేస్ కరోనా వైరస్ కూడా ప్రవేశించ లేని ఒక స్థలం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే అంటార్కిటికా ఖండం కి వెళ్తే అక్కడ కరోనా వైరస్ ప్రవేశించడానికి అవకాశం లేదని తాజా పరిశోధనలో బయటపడింది. అంటార్కిటికా ఖండం ప్రాంతంలో మైనస్ డిగ్రీలు ఉండటంతో కరోనా బ్రతికే అవకాశం ఏ మాత్రం కూడా లేదు. ఇప్పుడు కరోనా లేదు కాబట్టి చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంతా సేఫ్.

 

అందుకే శాస్త్రవేత్తలు అందరూ కూడా అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అంతేకాకుండా చాలావరకు ఆ ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని పరిశోధనలు చేస్తున్నారు.  భూమి మీద అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఇది ఒక్కటే కావడం విశేషం. ఆర్కటిక్ ఖండం లో కూడా కరోనా ఉంది. కాని ఇక్కడ లేదు. ఈ వేసవిలో కుదిరితే అక్కడికి వెళ్ళిపోతే మీరు సేఫ్ గా ఉంటారని పలువురు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: