ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఈ విధానంలో కొన్ని సడలింపులు చేయడం జరిగింది. ఇక దేశం మొత్తం కూడా మూడో విడత లాక్ డౌన్ అవుతున్న తరుణంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలను సడలించడం జరిగింది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాలలో ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్ జోన్స్ లో ప్రజలు తిరిగేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని పరిశ్రమలకు వ్యాపార తలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఇక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి నిత్యావసర సరుకులు మందులు అత్యవసర సరుకులు ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే అనుమతించేందుకు ఆయా రాష్ట్రం వాళ్ళు పాస్ ద్వారా సరఫరాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ తరుణంలో కేంద్ర లలిత ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు సంబంధించిన ఈ పాసులను ప్రజల పొందాలి అంటే... రాష్ట్రాలకు సంబంధించిన వెబ్ సైట్ ను సంప్రదించాలి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా మరి..


అండ‌మాన్, నికోబార్ దీవులు: https://northmiddle.andaman.nic.in/about-district/whos-who/ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration 


అస్సాం: http://103.8.249.88/applyonline/index.php/gatepasscontrol/applycaronline


బీహార్‌: https://serviceonline.bihar.gov.in/resources/homePage/10/loginEnglish.htm


చండీగ‌ఢ్‌: http://admser.chd.nic.in/dpc/Default.aspx


చ‌త్తీస్‌గ‌ఢ్‌: https://play.google.com/store/apps/details?id=com.allsoft.corona


ఢిల్లీ: https://covidpass.egovernments.org/requester-dashboard/register


డ‌య్యూ, డామ‌న్: https://epass.dddcovid19.in/main#home


గోవా: ట‌్రావెల్ ప‌ర్మిట్ – https://goaonline.gov.in/Appln/UIL/DeptSe%20rvices?__DocId=REV&__ServiceId=REV13, టెంప‌ర‌రీ పాస్ – https://goaonline.gov.in/Appln/UIL/DeptSe%20rvices?__DocId=REV&__ServiceId=REV14


హ‌ర్యానా : https://covidpass.egovernments.org/requester-dashboard/register,

గురుగ్రామ్ – https://onemapggm.gmda.gov.in/movementpassggm/admin/login


హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌: http://covid19epass.hp.gov.in/, కాంగ్రా, కుల్లు, ఉనాల‌లో తిరిగేందుకు https://serviceonline.gov.in/login.do?state_code=2&OWASP_CSRFTOKEN%20=5T4V-4AYG-9HUE-RUJN-5R4U-3PUP-N0WG-7R7H


జ‌మ్మూకాశ్మీర్‌: https://serviceonline.gov.in/login.do?state_code=1&OWASP_CSRFTOKEN=SV32-B7OM-DFWJ-763P-LWBH-3FXY-6H0P-CPIL


జార్ఖండ్‌: https://epassjharkhand.nic.in/public/index


క‌ర్ణాట‌క‌: https://kspclearpass.mygate.com/signup


కేర‌ళ‌: https://pass.bsafe.kerala.gov.in/


ల‌దాఖ్‌: http://ladakh/


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌: https://mapit.gov.in/covid-19/applyepass.aspx?q=apply


మేఘాల‌య: https://megedistrict.gov.in/login.do?


ఒడిశా: https://covidpass.egovernments.org/requester-dashboard/register


పుదుచ్చేరి: https://covidpass.egovernments.org/requester-dashboard/register


పంజాబ్‌: https://epasscovid19.pais.net.in/


రాజ‌స్థాన్: https://epass.rajasthan.gov.in/login


త‌మిళ‌నాడు: https://epasskki.info/


తెలంగాణ : https://covidpass.egovernments.org/requester-dashboard/register


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌: http://164.100.68.164/upepass2/


ఉత్త‌రాఖండ్‌: https://investuttarakhand.com/


ప‌శ్చిమ‌బెంగాల్: https://coronapass.kolkatapolice.org/

 

మరింత సమాచారం తెలుసుకోండి: