హైదరాబాద్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిన విషయమే ...ఆర్దికం గా, టెక్నికల్ గా, కల్చర్ పరం గా చాలా ముందు ఉందన్న విషయం తెలిసిందే.. అందుకే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ వాసులు హైదరాబాద్ మహా నగరం లో ఉండటానికి ఇష్ట పడుతుంటారు. మరో విషయమేంటంటే.. హైదరాబాద్ అన్నిట్లో ఎలా ముందుకు వస్తుందో అంతకు మించిన రేంజు లో కూడా హత్యలు, అత్యాచారాలు ,దాడులు జరుగుతూ వస్తున్నాయి.. 

 

 

 

 

 

 

సిటీ పరంగా ఎంతగా ప్రత్యేకత ఉందో నేర చరిత్ర లో కూడా అంతకు మించిన రేంజులో ముందుంది..ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు, గ్యాంగ్ రేప్ లు జరుగుతూ వస్తున్నాయి... దిశ లాంటి అమాయకులు ఎందరినో ఈ సమాజంలోని కామాంధుల కామ దాహం తీర్చుకునేలా చేసింది.  అందుకే ఇప్పుడు ఎంతగా  క్రైమ్ రేటు లో కూడా ఎక్కువే.. 

 

 

 

 

 

 

ఇకపోతే ఇటీవల జరిగిన పాత బస్తీ ఘటన అందరినీ కదిలించి వేసింది.. అంతేకాకుండా ఆ ఘటన ద్వారా ప్రభుత్వం హవా సర్దు మనిగింది..ఈ విషయం పై జర్నలిస్టు సాయి కొన్ని విషయాలను తెలిపారు.. అవేంటంటే.. హైదరాబాద్ పాత బస్తీ ఘటన ప్రభుత్వం తో పాటుగా రాజకీయ వేత్తలు గా చలామణీ అవుతున్న వారందరికీ చెంప దెబ్బ అని చెప్పుకొచ్చారు.. ప్రభుత్వ రూల్ ప్రకారం చెప్పాలంటే అత్యాచారానికి గురైన ఎవరు కూడా వారి పేరును ఎక్కడ బయట పెట్ట కూడదని అన్నారు.. అంతేకాకుండా మీడియా వాళ్లకు కూడా ప్రభుత్వం అదే చెప్పింది. కానీ అసాధారణ పరిస్థితుల వల్ల రేప్ కు గురైన అమ్మాయి పేరును చెప్పారు.. దీంతో ప్రభుత్వమే. ఆ చర్యలకు మద్దతు పలికిన  ఘటన  అందరికీ గుణపాఠం కావడం నిజంగా విశేషం అని చెప్పాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: