ఈ మధ్య కాలం లో సినిమా లను చూసి చాల మంది చెడి పోతున్నారు. వరుసలు మర్చి పోయి , ఇంకా చెప్పాలంటే మూతి మీద మీసం మొలవక ముందే కామ కోరికల తో ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వావి వరుసలు కూడా మరచి అమ్మాయిల మీద విరుచుకు పడుతున్నారు .. కామ కోరికలు తీర్చుకుంటున్నారు. ఓ మైనర్ బాలుడు ఐదేళ్ల చిన్నారి పై కామ దాహం తీర్చుకున్నాడు. 

 

 

 

ఐదేళ్ల పాప పై  పాల్పడిన 13ఏళ్ల   పోక్సో కేసు నమోదై న ఘటన కర్నూలు పట్టణం లో చోటు చేసుకుంది. కర్నూలు కు చెందిన బాలుడు నంద్యాల లోని ప్రైవేటు పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణం గా స్కూళ్లు మూతపడటం తో ఇంటికి వచ్చేశాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యుల తో కలిసి ఆ బాలుడు మిద్దె పై పడుకున్నారు. 

 

 

 

వారి పక్కింట్లో ని వాళ్ళు కూడా తమ ఐదేళ్ల పాప తో కలిసి పైన పడుకున్నారు. బాలిక ఇంకా నిద్రిస్తుండటంతో మిద్దె పైనే వదలి తల్లి దండ్రులు ఇంట్లోకి వెళ్లి పోయారు. ఆ సమయం లో పక్క మిద్దె పై ఉన్న బాలుడు చిన్నారి పై అత్యాచారయత్నాని కి పాల్పడ్డాడు. పాప గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు మేడపైకి వచ్చేసరికే బాలుడు పరారయ్యాడు. పాపకు రక్త స్రావం కంగారు పడిన తల్లి దండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. జన నాంగాల వద్ద గాయాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆమె పై అత్యా చారయత్నం జరిగినట్లు తెలిపారు. దీంతో పాపా తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమో చేసుకొని ఫోక్స్ చట్టం కింద బాలుడి ని అరెస్ట్ చేసారు. చిన్నారుల వార్డుకు తరలించనున్నట్లు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: