కళాతపస్వి దర్శకత్వం వహించిన సిరివెన్నెల సినిమాతో తెలుగు తెరకు గీత రచయితగా పరిచయమైన సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమా తర్వాత తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారిపోయారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గేయరచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే. ఎలాంటి పాటలు రాయాలి అన్న ఆయనకు ఆయనే సాటి. ఎన్నో అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నాయి. 

 

 కళాతపస్వి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ తర్వాత దర్శకరత్న రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి కళామ్మ తల్లి ముద్దు బిడ్డ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలకు గేయ రచయితగా పనిచేసి... ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో అద్భుతమైన పాటలను రాసారు  సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా కూడా నిలిచిపోయాయి. ఇక ఏకంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ పరిశ్రమలో చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప గేయ రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఇష్టమైన హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ నటన అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: