శృంగారం అనేది మనిషి జీవితంలో ఎంతో కీలకమైనది. ఇక శృంగార కోరికలు విషయంతో ఆడ మగ అనే తేడా ఉండదు. అందరూ శృంగారం కోసం పరితపిస్తూ ఉంటాడు... శృంగారంలో ఉన్న మధురానుభూతిని అనుభవించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. కానీ మగవారు తమ శృంగార కోరికలు బయటకు చెబుతుంటే.. ఆడవారు సిగ్గుతో తన మనసులోనే ఉంచుకుంటారు. ఇక పెళ్లయిన తర్వాత శృంగార కోరికలు కలిగితే పర్లేదు కానీ పెళ్లి కాకముందు శృంగార కోరికలు కలిగితే మాత్రం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి తెగ కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మగవారు శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నవారు హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతారు. కొంతమంది శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నవారు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు ఇలా హస్త ప్రయోగం చేసి స్వయంతృప్తి పొందుతుంటారు. 

 

 మరి ఒకవేళ ఆడవాళ్ళకి శృంగార కోరికలు కలిగితే వారు ఏం చేస్తారు... సెక్స్ కోరికలను ఎలా కంట్రోల్ చేసు కుంటారు అనే విషయంపై తాజాగా జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెర మీదికి వచ్చాయి. అవి ఏమిటి అంటే... స్త్రీలు కూడా పురుషులను లాగానే హస్తప్రయోగం చేసుకుంటారట. అంతేకాదు మహిళలే పురుషులకంటే ఈ విషయంలో ముందుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు చెప్పారు. సుమారు పదిహేను వందల మహిళలపై చేసిన ఈ సర్వేలో... ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. మహిళలు పురుషుల కంటే ఎక్కువగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు అన్నది తాజా అధ్యయనంలో తేలింది.

 


 అయితే మహిళలు ఇలా హస్తప్రయోగంతో ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణం ఏమిటి అన్న దానిపై కూడా తాజా అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని పోగొట్టుకునేందుకు కొంతమంది హస్తప్రయోగం వైపు ఆసక్తి చూపితే... మరికొంతమంది నిద్రపట్టక ఇలా హస్త ప్రయోగం చేస్తూ ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు నిపుణులు. అయితే హస్త ప్రయోగం చేయడం వల్ల అప్పటికప్పుడు స్వయంతృప్తి కలిగినప్పటికీ ఇలా చేయడం కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. హస్త ప్రయోగం కారణంగా ముఖ్యంగా కీళ్ల నొప్పులు శరీరమంతా నీరసంగా ఉండటం కళ్ళకింద నల్ల మచ్చలు వంటివి వస్తాయని చెబుతున్నారు. మరికొంతమంది ఇవన్నీ అపోహలే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: