భారతదేశంలో జరిగే వింతలు దాదాపుగా ప్రపంచంలో ఎక్కడ  జరగనివి కనివిని ఎరుగని ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ప్రజలు భారత దేశంలో ఉంటూ భారతదేశం పైన ద్వేషం  పెంచుకుంటూ ఉంటారు. భారతదేశం పై విమర్శలు చేస్తూ... ఇక దేశానికి గర్వకారణమైన ఆనవాళ్ల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇతర విదేశాల లో మాత్రం గర్వకారణమైన పలు ఆనవాళ్లు ముఖ్యంగా విగ్రహాల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు . ముఖ్యంగా ప్రస్తుతం విదేశాల్లో ఉండే బుద్ధ విగ్రహాల జోలికి ప్రభుత్వాలు వచ్చాయి అంటే పెద్ద ఎత్తున ఆందోళనకు డిగి రచ్చ రచ్చ చేస్తారు.అదే మన దేశంలో అయితే దేశానికి  గర్వకారణమైన విగ్రహాలను కనిపించకుండా చేయాలని డిమాండ్ చేస్తారు. 

 


 తాజాగా ఇలాంటిదే జరిగింది ఇక్కడ.. ఈ విధంగా తమకు ఇబ్బందిగా ఉందని భరతమాత విగ్రహం కనిపించకుండా గుడ్డలు వేశారు.ఈ ఘటన  మన దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో తాజాగా ఈ  వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న కొంతమందికి ఈ మద్యే మతం  మారారు. దీంతో అక్కడ ఉన్నటువంటి భారత మాత విగ్రహం చూస్తుంటే తనకు ఎంతగానో ఇబ్బందిగా ఉంది ఉందంటూ ఆరోపణలు చేశారు. తమిళనాడు తాలూకా లోనీ ఓ  గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో దేశానికి గర్వకారణమైన భారత మాత విగ్రహం గుడ్డలతో మూసేశారు. 

 


 అయితే భారత మాత విగ్రహం  ఎందుకు మూసివేశారు అని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తే  విగ్రహం పైన దుమ్ము ధూళి పడకుండా ఉండేలా పూర్తిగా గుడ్డలతో మూసేశాము  అంటూ కుంటి సాకులు చెబుతున్నారు . అయితే తమిళనాడులో కేవలం భారత మాత విగ్రహం ఒకటి మాత్రమే  లేదు కదా.. ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు అమ్మ జయలలిత విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలకు దుమ్ము  పడనప్పుడు భరతమాత విగ్రహాలకు ఎందుకు దుమ్ము ధూళి  పడుతుంది. విగ్రహాల పైన దుమ్ముదులి పడడం ఇప్పుడు కొత్తగా ఏం జరగడం లేదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. భారతమాతను అంగీకరించలేని వారు భారతదేశంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: