దేశ రాజకీయాలు అనగానే ప్రధానంగా వినపడే పేరు ఎన్టీఆర్. ఆయన గురించి ప్రత్యేకంగా ఏదోక సందర్భంలో కచ్చితంగా  ప్రస్తావిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎన్టీఆర్ వేసిన అడుగులు గాని ఆయన తీసుకున్న నిర్ణయాలు గాని ప్రతీ ఒక్కటి కూడా దేశంలో సంచలనమే. ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ ముందు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏ సంస్కరణ తీసుకొచ్చినా సరే ఆయన కచ్చితంగా తీసుకొచ్చిన సంస్కరణలనే ప్రస్తావిస్తూ ఉంటారు. రాజకీయంగా ఆయన తీసుకొచ్చిన మార్పులు ఆ రేంజ్ లో ఉన్నాయి. 

 

ఇక ఆయన చేసిన రాజకీయాలు కూడా హుందాగానే ఉన్నాయి. ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఎవరికి భయపడకుండా రాజకీయం చేసారు ఎన్టీఆర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ప్రతీ రాజకీయం కూడా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చే హామీల సందర్భంగా కూడా ఎన్టీఆర్ పేరుని కచ్చితంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన ప్రభావితం చేసారు రాజకీయాలను. 

 

ఇప్పుడు ఉన్న వేలాది మంది రాజకీయ నాయకులు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఎన్టీఆర్ ని చూసి రాజకీయం నేర్చుకున్న వాళ్ళు ఎందరో తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేసారు చేస్తున్నారు. దేశ రాజకీయాలను ఆ విధంగా ప్రభావితం చేసారు. ఆయన స్ఫూర్తి తో దేశంలో కూడా కొందరు రాజకీయాలు చేసారు అనేది వాస్తవం. ఎన్టీఆర్ ఇప్పుడు కూడా చాలా మందికి ఆదర్శం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ నేడు లేకపోయినా సరే ఆయన కింద వచ్చిన నాయకులు నేటికి కూడా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఆయన చలువతో నాయకులు అయిన వారే

మరింత సమాచారం తెలుసుకోండి: