కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యవహారం చర్చనీయాంశంగానే మారుతున్న విషయం తెలిసిందే. మొదటినుంచి కరోనా  కేసులు కరోనా  వైరస్ మరణాలు  విషయంలో అసలు లెక్కలు దాచి  తప్పుడు లెక్కలు చూపించింది  మమతా బెనర్జీ సర్కార్.. అంతేకాకుండా కరోనా  వైరస్ నియంత్రించడంలో అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడటంలో కూడా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వలస కూలీల విషయంలో కూడా నిర్లక్ష్యంగా.. అమానవీయంగా వ్యవహరిస్తుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలను  మళ్లీ తమ రాష్ట్రంలో కి పంపించడానికి అనుమతించబోమని అంటూ కేంద్రంపై ఫైర్ అవుతుంది. 

 


 అయితే మమత బెనర్జీ ఇలాంటి వింత వాదనలు వినిపించడం పై అటు విశ్లేషకులు మమతా బెనర్జీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు ఇతర దేశాలకు చెందిన వారిని భారత్లోకి అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వంపై పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువస్తే దానిని తీవ్రంగా వ్యతిరేకించినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విదేశాల నుంచి వచ్చిన వారిని తమ రాష్ట్రంలో కి అనుమతిస్తాము  అంటూ చెప్పుకొచ్చింది. అయితే విదేశాలకు చెందిన వారిని తమ రాష్ట్రంలోకి అనుమతిస్తాము  అంటూ చెప్పిన మమతా బెనర్జీ.. ఇప్పుడు సొంత రాష్ట్రానికి చెందిన వారిని మాత్రం రానివ్వను అంటుంది అని ఆరోపిస్తున్నారు విశ్లేషకులు. 

 


 మొదటి నుంచి కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీరు వివాదాస్పదం గానే ఉంది అని ఆరోపిస్తున్నారు విశ్లేషకులు . ఉపాధి నిమిత్తం ఇతర  రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పనులు దొరకకపోవడంతో దీన  స్థితిలో బతుకు భారమై సొంత రాష్ట్రానికి వస్తుంటే.. వాళ్లని రానివ్వడానికి వీలులేదు అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చెప్పడం దారుణం అంటున్నారు. అయితే దీని వెనుక అసలు కారణం వలసకూలీల కు ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  ఓటు హక్కు ఉండదని... అందుకే వారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా  ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: