అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ అగ్రెస్సివ్ గా  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏదైనా విషయంపై  సీరియస్గా దృష్టి పెట్టారు  అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను వెనకడుగు వేయడు . ప్రస్తుతం చైనా విషయంలో కూడా అదే చేస్తున్నారు ట్రంప్ . మొదటినుంచీ చైనా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. బహిరంగంగానే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే విషయంలో అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. తక్కువ నిధులు ఇస్తున్న చైనాకు మద్దతు తెలుపుతూ  ఎక్కువ నిధులు ఇస్తున్న తమకు మాత్రం వ్యతిరేకంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగతెంపులు చేసుకుంది అమెరికా. 

 


 ఇక చైనా దేశం పై  కోపం తెచ్చుకుంటాము అంటూ బహిరంగంగానే ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా దేశం మీద ఉన్న కోపాన్ని చైనా విద్యార్థుల మీద చూపేందుకు సిద్ధమయ్యారు. చైనా నుంచి అమెరికా వచ్చి చదువుకుంటున్న విద్యార్థులపై  చర్యలు తీసుకోబోతున్నారు ట్రంప్ . చైనా కు సంబంధించినటువంటి విద్యార్థులు అమెరికాలో చదువుకోకుండా ఉండేలా అడ్మిషన్స్ నిషేదించబోతున్నారు అన్నటువంటిది అమెరికా ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట. 

 

 

 కేవలం అమెరికా ఒక్కటే కాదు అమెరికా మిత్ర దేశాలైన  మరో 14 దేశాలు కూడా చైనా నుంచి వచ్చే విద్యార్థులకు తమ తమ దేశాలలో అడ్మిషన్స్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇలా చేయడం ద్వారా చైనా ప్రభుత్వం పై  విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేయాలి అటువంటిది అమెరికా ఉద్దేశం. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు ఉంటున్నారు అంటే.. ప్రస్తుతం అమెరికా,  అమెరికా మిత్ర దేశాల్లో చైనా విద్యార్థులకు అడ్మిషన్స్ నిషేధిస్తే.. చైనా విద్యార్థులందరూ చైనాలోని చదువుకుంటారని... కాకపోతే అమెరికా సహా మిగతా దేశాల్లో చదువుకుంటే అంతర్జాతీయ పౌరులు అవుతారని అంటున్నారు. చైనాతో ఉన్న అంతర్జాతీయ సంబంధాలను తెంచేందుకు అమెరికా ఇలా చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: