ఆ కుటుంబం పాలిట ఆకాశం నుంచి మృత్యువు ముంచుకు రావడం జరిగింది. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతుర్లతో సహా కుటుంబ పెద్దని తిరిగారని లోకాలకు తీసుకొని వెళ్ళి పోయాయి. పాలు పితికేటందుకు వెళ్లిన తండ్రి ఆయనతో సహా వెళ్లిన ఇద్దరు కూతుర్లు పిడుగుపాటు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

IHG


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పెద్దపంజాణి మండలం తిప్పారెడ్డిపల్లె కు చెందిన రామకృష్ణ ఆవుల కోసం గ్రామానికి సమీపంలో ఉన్న పశువుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు పశువుల షెడ్ కి వెళ్ళి పాలు పితికి తీసుకొని వచ్చేవాడు అతను. భారీ వర్షం కురవడంతో తండ్రికి సహాయంగా వారి ఇద్దరు కూతుర్లు కూడా వెంట వెళ్లడంతో ఇక వారు ఆవుల నుంచి పాలు తీసుకోని వస్తున్న సమయంలో  పిడుగు పాటతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా పిడుగు పడి తండ్రి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.

IHG
ఇక వీరి మరణం గ్రామంలో తీవ్రంగా అందరినీ కలిసి వేయడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పవడంతో తీవ్ర విషాదం ఏర్పడింది.  వారి దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం పెద్ద కుమార్తె శ్రావణికి పోయిన సంవత్సరమే వివాహం జరిపించడం జరిగింది. ఇక ఆమె గర్భవతి అవడంతో పెద్ద కూతురు బిడ్డను ప్రసవించింది పుట్టింట్లోనే ఉంటుంది. ఇక రెండో కూతురు విషయానికి వస్తే చదువు పూర్తి చేసుకొని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా విధులు నిర్వహిస్తుంది. మూడో కూతురు మీనా కుమారి డిగ్రీ పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: