గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ భారత భూభాగాలను ఆక్రమించుకున్న సమయంలో లడక్ లో సరస్సు వద్ద ఉన్నటువంటి సైనికులు అందరూ అక్కడికి వెళ్లి పాకిస్తాన్తో యుద్ధం చేశారు. సైనికులందరూ పాకిస్తాన్ వైపు వెళ్లిన సమయంలో చైనా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ కాస్త భారత్కు చెందిన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం ఇదే తరహా విధానాన్ని పాకిస్థాన్ కూడా అమలు చేయాలని భావించింది. కానీ భారత సైన్యం దెబ్బకు ఏకంగా పాకిస్తాన్ కి మైండ్ బ్లాక్ అయింది అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో అయితే సైన్యానికి ఎన్నో నిబంధనలు ఉండేవి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం సైన్యానికి ఎంతగానో స్వేచ్ఛ లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి

 

 

 ప్రస్తుతం ఇలాంటి స్వేచ్ఛ పాకిస్తాన్ కి దెబ్బతీయడానికి ఉపయోగపడింది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లడక్లోని సరస్సు వద్ద చైనా భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది సైనికులు అటువైపుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అటు భారత్-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైలెంట్ గా పాకిస్తాన్ భారత భూభాగంలోకి చొచ్చుకొని రావాలని అనుకుంది. కానీ పాకిస్థాన్ ప్లాన్ ను  మొత్తం తిప్పికొట్టిన భారత్ పాకిస్తాన్ కి మంచి బుద్ధి చెప్పింది. 

 


 దీంతో అక్కడ సరిహద్దులు లాంచ్ ఫాడ్స్  వద్ద ఎంతో మంది ఉగ్రవాదులు పాక్ సైన్యం వద్ద ఉన్నారు. ఇదివరకైతే పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యం కానీ  ఉగ్రవాదులు కానీ లాంచ్ పాప్యాడ్స్  వద్దకు వచ్చి వారు కాల్పులు జరిపే  వరకు ఏమి అనకూడదు ఒకవేళ వాళ్ళు కాల్పులు జరిపిన తర్వాత ఢిల్లీ నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాతనే వారిపై కాల్పులు జరప డానికి అవకాశం ఉండేది  కానీ ప్రస్తుతం సైన్యానికి స్వేచ్ఛ  ఉండటం కారణంగా వేగంగా సరిహద్దుల్లో భూభాగం లోకి వచ్చేందుకు ప్లాన్ వేసిన పాక్ ఉగ్రవాదులు సైన్యానికి బుద్ధి చెప్పి అక్కడి లాంచ్ పాడ్ లని  ద్వాంసం  చేసింది భారత సైన్యం. ఘటనలో ఏకంగా ఎనిమిది ఉగ్రవాదులు మంది చనిపోయినట్లు భారత సైన్యం నిర్ధారించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: