తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతి రోజు భారీ మొఇక ఆంధ్రలో వారి త్తంలో కొత్త కేసులు వస్తున్నాయి. బుధవారం 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి 6, అసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి

 

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో ఏడుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99కి చేరింది. ఇప్పటి వరకు 1556 మంది డిశ్చార్జి అయ్యారు. 1365 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1556 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 1365 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం గుర్తించిన కరోనా కేసుల్లో ఇతర జిల్లాల్లోనూ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

 

ఇక ఇటు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 8,066 మందికి పరీక్షలు నిర్వహించగా 180 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎపి ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. వీటిలో రాష్ట్రానికి చెందినవి 79 కేసులు ఉండగావిదేశీయులు, పొరుగు రాష్ట్రాలకు చెందినవారే 101మంది ఉన్నారు. దీంతో ఎపిలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 3,279 చేరాయి.

 

రాష్ట్రంలో కరోనాతో మరో నలుగుగు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారురాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 573 (వీటిలో యాక్టివ్ కేసులు 362) ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 119మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. ఇక ఆంధ్ర లో వారి రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసుల్లో బయట వారు, కోయెంబేడు మార్కెట్ తో లింక్ అయి ఉన్న వారి సంఖ్యే ఎక్కువ

మరింత సమాచారం తెలుసుకోండి: