ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతరులు తమ దేశంలో వాక్సిన్  కనుగొన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే చైనా కూడా వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించింది. ఇలా వాక్సిన్  కనుగొన్నామని ప్రకటించిన  మందుల తయారీ కంపెనీ యజమాని  వార్తల్లోకి ఎక్కాడు. ఈ సమయంలో మరో విచిత్ర సంఘటన కూడా జరిగింది. అతని భార్య 24 వేల కోట్లకు అడిగింది . ఇంతకీ  ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం స్టోరీలోకి వెళ్లాల్సిందే. 

 ఇటలీ ప్రకటించ గానే  తాము కూడా మూడు వాక్సిన్లు  రెడీ చేస్తూన్నామని చైనా ప్రకటించింది. ఇంతలోపే చైనాలో వ్యాక్సిన్ తయారు చేస్తున్నటువంటి కంపెనీ యజమాని ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కాడు.  కంగ్ టాయ్ బయోలాజికల్ అనే కంపెనీ ప్రస్తుతం చైనాలో వాక్సిన్  తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఓనర్ పేరు యుమెన్... వయసు 56... సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టిన తర్వాత కొన్ని ఏళ్లపాటు మందుల కంపెనీలో  పనిచేసి ఆ తర్వాత ఏకంగా సొంతంగా ఒక కంపెనీని స్థాపించాడు. ప్రస్తుతం ఇతని ఆస్తి 50 వేల కోట్లు అని సమాచారం. 

 ఈయన భార్య పేరు యువాంగ్... బీజింగ్  యూనివర్సిటీలో ఎకనామికల్ చదువుకున్న ఈమె ప్రస్తుతం మందుల కంపెనీ డైరెక్టర్గా ఉన్న కంపెనీలకు జనరల్ మేనేజర్ గా  కూడా ఉంది. తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు కోరుకుంది సదరు మహిళ.  దీంతో లీగల్ సెటిల్మెంట్ లో భాగంగా.. ఆ కంపెనీ నుంచి ఏకంగా ఆ మహిలకు  16 కోట్ల షేర్లను బదిలీ చేశారు. వీటి విలువ ఏకంగా 24 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కుటుంబంతో తలెత్తిన మనస్పర్ధలతో  విడాకులు తీసుకున్న మహిళా కు  ప్రస్తుతం  24 వేల కోట్ల సెటిల్మెంట్లు చేశారు. ఇలా కరోనా  వైరస్ వాక్సిన్ కనుగొన్నామని చెప్పి  భర్త వార్తల్లోకి ఎక్కితే ... 24 వేల కోట్ల పొంది..  చైనాలోని అత్యధికంగా లీగల్ సెటిల్ మెంట్ పొందిన  మహిళగా ఆ మహిళ వార్తల్లోకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: