తెలంగాణ టిడిపి పార్టీలో 2014 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరు సండ్ర వెంకటవీరయ్య. ఆ సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలావరకు పార్టీ మారిపోయిన సండ్ర మాత్రం పార్టీకి విధేయుడిగా ఉంటూ రాణించడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జరిగిన ముందస్తు ఎన్నికలలో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు గా ఉండే తెలంగాణ నియోజకవర్గాలలో ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట మరియు సత్తుపల్లి నియోజకవర్గాలలో టీడీపీ విజయం సాధించింది. సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య పాతిక సంవత్సరాలనుండి నుండి రాజకీయం చేస్తున్న గాని సరైన పదవి, స్థాయి సాధించలేకపోయారు. టీడీపీ పార్టీ నుండి రెండు సార్లు గెలిచిన రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు.

IHG's Sandra says he will join TRS

సండ్ర వెంకటవీరయ్య కి మంత్రి పదవి చేపట్టాలని ఎప్పటి నుండో కోరిక. దీంతో ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పకుండానే వెంకటవీరయ్య గులాబీ కారు ఎక్కేశారు. మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశగా వెళ్ళిన సండ్రా కి దిమ్మతిరిగే షాక్ తో కేసీఆర్ ఖమ్మం జిల్లా నియోజక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి ఇవ్వటంతో సండ్రా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

Setback for IHG in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA' target='_blank' title='telangana- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a> as <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MLA' target='_blank' title='mla-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mla</a> Sandra <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VENKAT' target='_blank' title='venkat -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>venkat </a>Veeraiah defects ...

క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వలేదు. నాలుగు సార్లు గెలిచినా.. తిరుగులేని ప్రజాద‌ర‌ణ ఉన్నా.. త‌న‌కు ప‌ద‌వి ద‌క్కక పోవ‌డంతో సండ్ర వెంక‌ట వీర‌య్య తీవ్ర ఆవేద‌న‌లో ప్రస్తుతం ఉన్నారట. పార్టీ మారిన అటు మంత్రి పదవి రాకపోవడంతో కల నెరవేరక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారట. మరోపక్క తన నియోజకవర్గంలో తనకు పోటీగా టిఆర్ఎస్ పార్టీలోనే వేరే వర్గం తయారు అవుతున్నట్లు దీంతో సండ్ర వెంకటవీరయ్య పొలిటికల్ కెరియర్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: