టాలీవుడ్ ఇండస్ట్రీలో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' సినిమా లో హీరోయిన్ గా నటించి మీరా చోప్రా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2006లో వచ్చిన ఈ సినిమా తర్వాత వాన సినిమా లో నటించిన మీరా చోప్రా తెలుగు సినిమా రంగంలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకోసం వెతుకు లాడుతోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారు అని మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది.

IHG

ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా ఇన్ వాల్వ్ చేసినట్లు న్యాయం చేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమారంగంలోని పెద్ద హాట్ టాపిక్ అయింది. అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ మరియు మీరాచోప్రా వ్యవహారంలో తెలుగు రాజకీయాలలో కీలకమైన పార్టీ హస్తం ఉందని ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఆ పార్టీ లో ఉండే కీలక నాయకులు ఈ విధంగా హీరోయిన్లపై ఎన్టీఆర్ అభిమానులకు పేరిట అసభ్యకరమైన బూతు పదాల కామెంటు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IHG't <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JR NTR' target='_blank' title='jr ntr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jr ntr</a> put out one tweet, I'm amused by his ...

ఎన్టీఆర్ ఎదుగుదలను అణగదొక్కాలని అటు సినిమా ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయంగా పైకి రాకుండా ఆ పార్టీ నాయకులు వెనక నుండి కథ నడిపిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ  విషయంలో ఇదే తేలినట్లు ఈ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఒక పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా ట్రెండింగ్స్ కోసం వాడే అకౌంట్స్ అని విచారణలో కనుగొన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మరి ఎన్టీఆర్ ని అంతగా టార్గెట్ చేసింది ఏ పార్టీ యో ?. 

మరింత సమాచారం తెలుసుకోండి: