కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద కారణాలు అవుతాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఈదుల గాలులు వీచాయి. దీనితో విమానాశ్రయం మొత్తం అతలాకుతలం అయింది. ఇక ఎయిర్ పోర్ట్ లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్ జెట్ కు చెందిన లాడర్ ఢీ కొట్టడం జరిగింది. ఢీకొట్టడంతో ఇండిగో విమానం రెక్కలు ధ్వంసం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంజన్ భాగం కూడా బాగా దెబ్బ తిన్నట్లు సమాచారం తెలుస్తోంది.

IHG


ఇక ఈ సంఘటన తాజాగా ముంబై విమానాశ్రయం చోటు చేసుకోవడం జరిగింది. ముంబైలో బలమైన ఈదురు గాలులు భారీ వర్షం పడడంతో నగరం అంతా కూడా జలమయం అయింది. ఈ తరుణంలోనే బలమైన గాలులు వీయడంతో లాడర్ ఉన్న ప్రాంతం నుంచి కాస్త కదలడంతో అది కాస్తా... అక్కడే ఉన్న ఇండిగో విమానం వైపు దూసుక వెళ్ళింది. ఈ సంఘటన జరిగిన సమయంలో రెండు సంస్థలకు చెందిన విమానాలు అక్కడే ఉండడం గమనార్హం.

IHG

ఇక ఈ సంఘటనపై స్పైస్ జెట్ అధికారి స్పందిస్తూ ఉదయం సమయంలో నగరంలో బలమైన ఈదురు గాలులు వీచాయి ఆసమయంలో సంస్థకు చెందిన లాడర్ కాస్త  కదిలి విమానం వైపుగా పోవడంతో... విమానం కుడివైపు రెక్కలకు తగిలింది అంటూ తెలియజేశారు.

IHG

 

కేవలం రెక్కలకు తగలడం వల్ల ఏమి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగి ఉంటే ఎన్ని ప్రాణాలు పోయాయి కదా మరి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: