ప్రస్తుతం అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్  అనే నల్లజాతీయుడి హత్య తర్వాత అమెరికాలో  జాతి వివక్ష అనే ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెల్లజాతీయులు నల్లజాతీయులు అనే అని జాతివివక్ష ఏర్పడి ప్రస్తుత అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతోమంది జాతి వివక్ష అనే కారణంగా ఎంతో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది నల్ల జాతీయులకు సంఘీభావం చూపించడానికి విభిన్నమైన ఆసక్తికరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఎంతో విభిన్నంగా నల్లజాతీయులకు సంఘీభావం తెలిపారు. తాజాగా ప్రసిద్ధ సంస్థ అయిన బ్యాండ్ ఎయిడ్... విభిన్న స్కిన్  టోన్  కలిగిన పట్టీల శ్రేణిని  తీసుకువచ్చింది.ఇవి కాంతి నుంచి ముదురు చర్మం  వరకు ఉంటాయి. ముదురు రంగు చర్మం గల కమ్యూనిటీ కస్టమర్లకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇలా నల్ల జాతీయులకు సంఘీభావం తెలిపింది బ్రాండ్ ఎయిడ్  సంస్థ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We hear you. We see you. We’re listening to you.⁣ ⁣ We stand in solidarity with our Black colleagues, collaborators and community in the fight against racism, violence and injustice. We are committed to taking actions to create tangible change for the Black community.⁣ ⁣ We are committed to launching a range of bandages in light, medium and deep shades of Brown and Black skin tones that embrace the beauty of diverse skin. We are dedicated to inclusivity and providing the best healing solutions, better representing you.⁣ ⁣ In addition, we will be making a donation to @blklivesmatter.⁣ We promise that this is just the first among many steps together in the fight against systemic racism.⁣ ⁣ We can, we must and we will do better.

A post shared by BAND-AID® Brand Bandages (@bandaidbrand) on

మరింత సమాచారం తెలుసుకోండి: