దేశంలో కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ మంచి శుభవార్తను తీసుకొస్తుంది. రిజ్వార్ బ్యాంకు అఫ్ ఇండియా తాజాగా ఏటీఎం చార్జీలపై పలు ప్రతిపాదనలు చేస్తున్నారు. దీంతో బ్యాంక్ కస్టమర్లకు కొంత మేర ప్రయోజనం కలుగనుందన్నారు. అయితే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్వైరీకి వచ్చిన రిప్లే ప్రకారం ఈ విషయం తెలుస్తోందన్నారు.

 

 

ఆర్‌బీఐ కమిటీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీలు సిఫార్సు చేసిందన్నారు. అయితే రూ.5,000కు మించి ఏటీఎం నుంచి డబ్బులు తీస్తేనే చార్జీలు విధించాలని తెలిపిందన్నారు. అంటే రూ.5 వేలకు లోపు డబ్బులు ఏటీఎం నుంచి తీసుకుంటే ఎలాంటి చార్జీలు పడవన్నారు. దాదాపు చాలా మంది ఎక్కువ సార్లు ఏటీఎం నుంచి చిన్న చిన్న మొత్తాన్నే విత్‌డ్రా చేస్తూ ఉంటారన్నారు. వీరందరికీ ప్రయోజనం కలుగనుందన్నారు.

 

 

ఏటీఎం నుంచి అధిక క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ కమిటీ ఈ సిఫార్సు చేసిందన్నారు. రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీలు విధించొద్దని కోరిందన్నారు. రూ.5 వేలు దాటిన లావాదేవీలపై బ్యాంకులు కావాలనుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌కు చార్జీలు విధించుకోవచ్చని పేర్కొందన్నారు.

 

 

10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఉచిత ట్రాన్సాక్షన్లను పెంచాలని సూచించిందన్నారు. 5 నుంచి 5కు పెంచాలని తెలిపిందన్నారు. ఇక అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఈ ట్రాన్సాక్షన్లను మూడుగా నిర్ణయించాలని తెలిపింది. ఏటీఎం ఉచిత ట్రాన్సాక్షన్లు అయిపోయిన తర్వాత గరిష్ట చార్జీలను రూ.24 పెంచాలని సూచించిందన్నారు.

 

 

అయితే ఇంటర్‌చేంజ్ చార్జీలను 10 లక్షలు లేదా ఆపైన జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో రూ.2 నుంచి రూ.17కు పెంచాలని తెలిపారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ఇది వర్తిస్తుందన్నారు. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను చార్జీలను రూ.7గా నిర్దేశించాలని దేశంలో తెలిపారు. అదే 10 లక్షలకులోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఈ చార్జీలను రూ.3 పెంచాలని పేర్కొందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: