కరోనా వైరస్.. ఈ వైరస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. పుట్టడం ఆలస్యం మనుషులను గుట్టలు గుట్టలుగా తీసుకెళ్లింది. ఏం చెయ్యాలో తెలియలేదు.. ఎలా ఆపాలో తెలీలేదు. ఇంకా ఆ సమయంలోనే లాక్ డౌన్ విధించారు.. కరోనా వైరస్ కాస్త కంట్రోల్ అయ్యింది. 

 

ఇంకా రోజు రోజుకు వ్యాప్తి చెందుతూ వ్యాప్తి చెందుతూ ఇప్పుడు మర్చి సమయానికి మొత్తం ప్రపంచం అంత కరోనా వైరస్ వ్యాపించింది. కొన్ని దేశాలలో రోజుకు వందల మంది, వేలమంది మరణించారు. ఇప్పటికి ఈ కరోనా వైరస్ తో మరణిస్తున్నారు. ఈరోజు కూడా మన దేశంలో కేసులు పెరుగుతున్నాయి.. మరణాలు సంభవిస్తున్నాయి. 

 

అయితే ఈ కరోనా వైరస్ ఇప్పుడు బలహీనపడింది.. ఎలా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. మార్చిలో కరోనా వైరస్ 70 ఏళ్ళు, 80 ఏళ్ళుపై బడిన వారికీ వస్తే వాళ్ళు ఆ కరోనా వీరు ని తట్టుకోలేక మరణించే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.. 90 ఏళ్ళ వాళ్ళకి కరోనా వైరస్ సోకినా కోలుకొని సంతోషంగా ఇంటికి తిరిగివస్తున్నారు. 

 

అంటే వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు.. కానీ కేవలం ట్రీట్మెంట్ తోనే ఈ వయసు వాళ్ళు కూడా కరోనా నుండి కోలుకుంటున్నారు. కరోనా కాకుండా మరేదైనా ఆరోగ్య సమస్య ఉంటేనే కరోనా వైరస్ వచ్చినప్పుడు సిట్యుయేషన్ కాస్త సీరియస్ అవుతుంది. సాధారణంగా అయితే ఏ వయసు వారైనా కరోనా వైరస్ నుండి కోలుకుంటారు. అంటే వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా వైరస్ అంతం అవుతుంది.. ఏది ఏమైనా ప్రజలకు ఇది సూపర్ గుడ్ న్యూసే.                              

మరింత సమాచారం తెలుసుకోండి: