ఆధార్ అనేది ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైపోయింది. ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. భారత్‌లో ఉన్నామంటే కచ్చితంగా ఉండాల్సిందేనని తెలియజేశారు. ఆధార్ కార్డు చాలా సందర్భాల్లో అవసరం పడుతూ ఉంటుందన్నారు. అయితే ఇలాంటప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వెరిఫికేషన్ కోడ్ వస్తుందన్నారు.

 

 

అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. ఆధార్ కార్డు ఇప్పుడు ఎంతో కీలకమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డులో వివరాల అప్డేట్‌కు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు లేకుండానే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చునన్నారు.

 

 

ఫోటోగ్రాఫర్, బయోమెట్రిక్, జండర్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి వంటి వివరాల అప్డేట్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు. ఆధార్ వివరాల అప్డేట్ కు సంబంధించి యూఐడీఏఐ మరో సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని పంపింది. పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు అప్డేట్‌కు మాత్రం డాక్యుమెంట్లు అవసరమని తెలిపారు.

 

 

ఒకవేళ మీరు మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుండా ఉంటే మాత్రం అప్పుడు ఇబ్బంది పడాల్సి రావొచ్చునన్నారు. మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఆధార్‌లో ఇతర వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవడం కష్టతరమౌతుంది. అయితే మీరు ఇలాంటి సందర్భంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

 

 

యూఐడీఏఐ ఆధార్ కార్డు కలిగిన వారికి తీపికబురు అందించింది. ఆధార్ నెంబర్‌తో ఈమెయిల్ ఐడీని సులభంగా యాడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు. ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవచ్చు.

 

 

ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని యాడ్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. దీని కోసం ముందుగానే మీరు ఆధార్ సెంటర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. అలాగే https://appointments.uidai.gov.in/easearch.aspx ఈ లింక్ సాయంతో మీకు దగ్గరిలోని ఆధార్ సెంటర్ వివరాలు పొందొచ్చునని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: