కరోనా వైరస్ విరుగుడు కి ఇండియాలో టాబ్లెట్ లు గ్లెన్ మార్క్ కంపెనీ తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్ నగరానికి చెందిన హెటిరో కంపెనీ కూడా ఇంజక్షన్ తీసుకురావటం మనం చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రముఖ యోగా గురువు పతాంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కరోనాను నయం చేస్తుందంటూ కరోనైల్‌ పేరిట ఆయుర్వేద ఔషధాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల మంగళవారం మెడిసన్ ని ఉత్తరాఖండ్లో హరిద్వార్ లో ఉన్న ప్రధాన కార్యాలయంలో సంస్థకి చెందిన పెద్దలు ఆధ్వర్యంలో బాబా రాందేవ్ లు ఆవిష్కరించారు.

IHG's claims on its Covid-19 ...

ఇదిలా ఉండగా తాజాగా ఈ మెడిసిన్ నమ్మకాలను కేంద్రం నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఈ మెడిసిన్ యొక్క పనితీరు గురించి ఏ విధమైన సమాచారం లేదని రీసెర్చ్ యొక్క వివరాలను… తమకి  తెలియజేయకుండా మార్కెట్ లో ఎలా ప్రవేశపెడతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అప్పుడే ఈ మెడిసిన్ అమ్మకాలను దానికి సంబంధించిన ప్రచారాలను పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది.

IHG's Patanjali Launches COVID-19 Medicines, Claims To ...

కేంద్రం ప్రకటనపై రాందేవ్ బాబా స్పందిస్తూ… తాము రిసెర్చి చేసిన తర్వాతే అన్ని ఆధారాలతోనే ఈ మెడిసిన్ విడుదల చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. అయినా కానీ కేంద్ర ఆయుష్ బోర్డు కి తెలియకుండా మార్కెట్ లో లేడీస్ ని ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నించడంతో కేంద్రంపై రామ్ దేవ్ బాబా గుస్సాగా ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: