పంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలను గడగడలదిస్తోంది. ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా ని యాంటీ వ్యాక్సిన్ తయారీలో దేశాలన్నీ నిమగ్నమైపోయాయి. ప్రతీ దేశంలో ఈ కరోనా కి విరుగుడు కనుక్కోడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కొన్ని చోట్లా తాత్కాలిక ఉపసమనానికి టాబ్లెట్స్ తయారీఅయినా అవి పూర్తిగా కరోనాకి కట్టడి చేయలేవు. అయితే కరోనా లక్షణాలు ప్రాథమిక స్థాయిలో ఉంటే మన జాగ్రత్త వలన దాను నియంత్రించవచ్చు అంటున్నారు. శాస్త్రవేత్తలు.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా అందరూ ముఖానికి మాస్క్ ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. కరోనా ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాన్ని మొదట్లోనే నియంత్రిచవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. మన ఇళ్లల్లో నిత్యం ఉపయోగించే ఉప్పు ఈ కరోనా కి మందు అంటున్నారు. అయితే ఉప్పతో ఎం చేస్తాం అనుకుంటున్నారా అయితే ఇది చదవండి...

 

 

 కరోనావైరస్ సోకినట్టు ఎలాంటి స్వల్ప లక్షణాలు కనిపించినా ఉప్పునీటితో నివారించవచ్చునని అంటున్నారు ఎడిన్బర్గ్  బెలివ్ కు చెందిన శాస్త్రవేత్తలు. ఈ కొత్త అధ్యయనం 2019లో ప్రచురించిన ఒక ట్రయల్ ఆధారంగా వచ్చింది. ఉప్పునీటి ద్రావణంతో ముక్కును శుభ్రపరిచాలి. ముక్కును శుభ్రపరిచిన వారిలో జలుబు, దగ్గు తగ్గిపోవడాన్ని గుర్తించినట్టు సైంటిస్టులు వెల్లడించారు.
ఇప్పుడు.. కోవిడ్ -19 లక్షణాలతో ఉన్నవారికి ఇదే పరిష్కారం పనిచేస్తుందా? అని సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. స్కాట్లాండ్‌లోని పరిశోధకులు ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి పెద్దలను నియమించుకున్నట్టు తెలిపారు.

 

సాధారణంగా ఉప్పు ఒక యాంటీబెటిక్ లా పనిచేస్తుందని మనందరికీ తెలుసు. ఉప్పును అనేక నోటి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు కరోనా నియంత్రణకు కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుందనే అంటున్నారు శాస్త్రవేత్తలు.  అయితే కొంతమంది పై పరీక్షించిన ఈ విధానం చాలా మేరకు ఉత్తమమైన ఫలితాల్ని అందించాయని అంటున్నారు. ఈ ఉప్పునీటితో చాలా మేరకు జలుబు, దగ్గు లేదా కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి దాదాపు పూర్తివా ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: