సరిహద్దు ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ కంట్రీకి అదే రీతిలో సమాధానం ఇవ్వటానికి ఎప్పటికి రెడీ అయింది భారత్. ఇటీవల లడక్ సరిహద్దు ప్రాంతంలో 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకోవటంతో చైనా పై పెద్ద ఎత్తున ఇండియాలో వ్యతిరేకత ఏర్పడింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఏకంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలని 'బ్యాన్ చైనా' అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.

 

ఇలాంటి తరుణంలో కేంద్ర ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ దేశ భద్రత మరియు రక్షణ దృష్ట్యా చైనా కి సంబంధించిన 59 యాప్ లను నిషేధిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వల్ల ఇండియా నుండి రకరకాల సమాచారం చైనా సేకరిస్తుంది అని ఎన్ని విజ్ఞప్తులు చేసినా చైనా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటుగా ఇటీవల సరిహద్దులలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 

కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 చైనా యాప్ వివరాలు ఇవే:

1.టిక్‌టాక్‌(Tik Tok)

2.షేర్‌ఇట్‌(Shareit)

3.క్వాయ్‌(Kwai)

  1. యూసీ బ్రౌజర్(UC Browser)

5.బైదు మ్యాప్(Baidu Map)

  1. షైన్(Shein)
  2. క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్(Clash of Kings)

8.డీయూ బ్యాటరీ సేవర్(DU Battery Saver)

9.హలో(Helo)

10.లైకీ(Likee)

11.యూక్యామ్‌ మేకప్‌(YouCam Makeup)

12.ఎమ్‌ఐ కమ్యూనిటీ( Mi Community )

13.సీఎం బ్రౌజర్స్‌( cm Browers )

14.వైరస్ క్లీనర్(Virus Cleaner )

15.ఏపీయూస్‌ బ్రౌజర్(APUS Browser)

16.రోమ్‌వియ్‌(ROMWE )

17.క్లబ్ ఫ్యాక్టరీ( Club Factory )

18.న్యూస్‌డాగ్(Newsdog )

19.బ్యూట్రై ప్లస్(Beutry Plus )

20.వియ్‌చాట్(WeChat)

21.యూసీ న్యూస్‌(UC news )

22.క్యూక్యూ మెయిల్(QQ Mail )

23.వైబో(Weibo )

24.గ్జెండర్‌(Xender )

25.క్యూక్యూ మ్యూజిక్( QQ music )

26.క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌( QQ Newsfeed )

27.బిగో లైవ్‌(Bigo Live )

28.సెల్ఫీసిటీ( SelfieCity )

29.మెయిల్‌ మాస్టర్‌(Mail master )

30.పారలల్‌ స్పేస్‌( Parallel Space )

31.ఎమ్‌ఐ వీడియో కాల్-జియోమీ(Mi Video Call – xiaomi )

32.వియ్‌సింక్( WeSync )

33.ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్( ES File Explorer )‌

34.వివా వీడియో-క్యూసీ వీడియో ఇంక్‌(Viva Video – QU Video Inc )

35.మైటూ(Meitu )

36.విగో వీడియో( Vigo Video )

37.న్యూ వీడియో స్టేటస్‌( New Video Status )

38.డీయూ రికార్డర్‌(DU Recorder)

39.వాల్ట్ హైడ్(Vault- Hide )

40.క్యాచే క్లీనర్ డీయూ యాప్‌ స్టూడియో(Cache Cleaner DU App studio)

41.డీయూ క్లీనర్‌(DU Cleaner )

42.డీయూ బ్రౌజర్(DU Browser)

43.హగో ప్లే విత్ న్యూ ఫ్రెండ్స్‌(Hago Play With New Friends )

44.కామ్‌ స్కానర్‌( Cam Scanner )

45.క్లీన్ మాస్టర్‌- చీతా మొబైల్‌(Clean master – Cheetah mobile )

46.వండర్ కెమెరా(Wonder Camera )

47.ఫొటో వండర్‌(Photo Wonder )

48.క్యూక్యూ ప్లేయర్‌(QQ Player )

49.వియ్‌ మీట్(We Meet )

50.స్వీట్ సెల్ఫీ(Sweet Selfie )

51.బైదూ ట్రాన్స్‌లేట్(Baidu Translate )

52.విమేట్‌( Vmate )

53.క్యూక్యూ ఇంటర్నేషనల్( QQ international )

54.క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌(QQ Security Center )

55.క్యూ లాంచర్‌(QQ Launcher)

56.యూ వీడియో(U Video )

57.వి ఫ్లై స్టేటస్ వీడియో(V fly Status Video)

58.మొబైల్ లెజండ్స్‌(Mobile Legends )

59.డీయూ ప్రైవసీ( DU Privacy )

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: