చైనా  పూర్తిగా కాపీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే రష్యా నుంచి అన్ని ఆయుధాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది.. ప్రస్తుత  చాలా దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న చైనా కొన్నింటికి  సంబంధించిన రహస్యాలను దొంగలించి.. ఆయుధాలకు సంబంధించిన వివరాలతో తమ దేశంలోని ఆయుధాలను తయారు చేసుకుంటూ కాఫీ కొడుతుంటుంది. ఇలా చైనా దేశంలో తయారయ్యే ప్రతి వస్తువు కూడా ఇతర దేశాల నుండి దొంగిలించబడిన కాఫీ అన్న ఒక వాదన ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం చైనా వస్తువులని ఇతర దేశాల నుండి దొంగిలించబడిన సమాచారం ప్రకారమే ఉత్పత్తి చేయబడ్డాయి అనే దానికి నిదర్శనంగా తాజా ఘటన  మారింది. 

 

 అయితే ప్రస్తుతం అన్ మ్యానెడ్  డ్రోన్స్ ని వివిధ దేశాల నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో భారత్ లో కూడా ఈ డ్రోన్ తయారీ జరుగుతుంది కానీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే చైనాలో మాత్రం డ్రోన్స్ ని ఎంతో అద్భుతంగా తాము తయారు చేశానని చెబుతున్న చైనా విదేశాలకు ఎగుమతి  కూడా ప్రారంభించింది, అయితే చైనా లో అన్ మ్యానెడ్ డ్రోన్ లు సుద్ద వేస్ట్ అని  ప్రపంచ దేశాల్లో  వాదన వినిపిస్తోంది. 

 

 ఇటీవలే వివిధ దేశాలకు  చైనా ఎగుమతి చేసినటువంటి డ్రోన్లు ఒక్కసారిగా కుప్పకూలిన  ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చింది. ఈ ట్రెండ్ కు సంబంధించిన డేటాను చైనా ఇరాన్ నుంచి పొందింది అని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఇచ్చిన  వివరాలతో చైనా కొత్త వర్షన్ డ్రోన్ తయారు చేసి  విధానాలకు ఎగుమతి చేసింది. అయితే చైనా  తయారు చేసినట్ డ్రోన్స్  గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది అన్నది ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: