ఎప్పటినుండో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ లోని జిల్లాల విభజనకు కసరత్తు చేస్తున్నారు. రేపో మాపో అని ఏడాది మొదటి నుంచి చెప్పుకుంటున్నా ప్రతిసారీ ఏదో ఒక అనివార్యమైన అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. ఇప్పుడు కరోనా కష్టకాలంలో మరొకసారి దీని గురించి చర్చలు రావడం ఆశ్చర్యకరం. అయితే ఈసారి మాత్రం జగన్ ఎలాగైనా తాను అనుకున్నట్లుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాడట.

 

ఇప్పటికే మన రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అన్న విషయం పైనే క్లారిటీ లేదు మరి కొత్త జిల్లాలు ఎందుకు అని అనుకుంటున్నారా? ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా జిల్లాలోని విభజించడం వల్ల ప్రక్రియ వారి అభివృద్ధికి ఎంతో దోహదపడింది అన్నది అందరి మాట. మరి జగన్ కూడా అసలే దీనావస్థలో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజిస్తే అది ఏమాత్రం మేలు చేకూరస్తుండో చూడాలి.

 

ఇక జిల్లాలో ఏయే నియోజక వర్గాలు వస్తాయో అనధికారికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వివరాలను చూస్తే..

1.అరకు జిల్లా

కురుపాం

పార్వతీపురం

సాలూరు

మాడుగుల

అరకులోయపాడేరు

రంపచోడవరం

 

2.శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం

పలాస

టెక్కలి

పాతపట్నం

శ్రీకాకుళం

ఆముదాలవలస

నరసన్నపేట

 

3. విజయనగరం జిల్లా

ఎడ్చెర్ల

రాజాం

పాలకొండ

బొబ్బిలి

చీపురుపల్లి

భోగాపురం

విజయనగరం

 

4.విశాఖపట్నం జిల్లా

గజపతినగరం

శృంగవరపుకోట

భీమిలీ

తూర్పు విశాఖ

దక్షిణ విశాఖ

ఉత్తర విశాఖ

పశ్చిమ విశాఖ

 

5.అనకాపల్లి జిల్లా

గాజువాక

చోడవరం

అనకాపల్లి

పెందుర్తి

ఎలమంచిలి

పాయకరావుపేట

నర్సీపట్నం

 

6.కాకినాడ జిల్లా

తుని

ప్రత్తిపాడు

పిఠాపురం

కాకినాడ రూరల్

కాకినాడ అర్బన్

పెద్దాపురం

జగ్గంపేట

 

7.అమలాపురం జిల్లా

రామచంద్రాపురం

ముమ్ముడివరం

రాజోలు

గన్నవరం

కొత్తపేట

మండపేట

 

8.రాజమండ్రి జిల్లా

అనపర్తి

రాజానగరం

రాజమండ్రి అర్బన్

రాజమండ్రి రూరల్

కొవ్వూరు

నిడదవోలు

గోపాలపురం

 

9.నరసాపురం జిల్లా

ఆచంట

పాలకొల్లు

నర్సాపురం

భీమవరం

ఉండి

తణుకు

తాడేపల్లిగూడెం

 

10. ఏలూరు జిల్లా

ఉంగుటూరు

దెందులూరు

ఏలూరు

పోలవరం

చింతలపూడి

నూజివీడు

కైకలూరు

 

11. మచిలీపట్నం జిల్లా

గన్నవరం

గుడివాడ

పెడన

మచిలీపట్నం

అవనిగడ్డ

ఉయ్యూరు

పెనమలూరు

 

12. విజయవాడ జిల్లా

తిరువూరు

భవానీపురం

సత్యనారాయణ పురం

విజయవాడ వెస్ట్

మైలవరం

నందిగామ

జగ్గయ్యపేట

 

13. గుంటూరు జిల్లా

తాడికొండ

మంగళగిరి

పొన్నూరు

తెనాలి

ప్రత్తిపాడు

గుంటూరు నార్త్

గుంటూరు సౌత్

 

14. నరసారావు పేట జిల్లా

పెదకూరపాడు

చిలకలూరిపేట

నరసారావుపేట

సత్తెనపల్లి

వినుకొండ

గురజాల

మాచర్ల

 

15. బాపట్ల జిల్లా

వేమూరు

రేపల్లె

బాపట్ల

పరుచూరు

అద్దంకి

చీరాల

సంతనూతల (ఎస్సీ)

 

16. ఒంగోలు జిల్లా

ఎర్రగొండపాలెం

దర్శి

ఒంగోలు

కొండపి

మార్కాపురం

గిద్దలూరు

కనిగిరి

 

17. నంద్యాల జిల్లా

ఆళ్లగడ్డ

శ్రీశైలం

నందికొట్కూరు

కల్లూరు

నంద్యాల

బనగానపల్లి

డోన్

 

18. కర్నూలు జిల్లా

కర్నూలు

పత్తికొండ

కోడుమూరు

ఎమ్మిగనూరు

కొతలం

ఆదోని

ఆలూరు

 

19. అనంతపురం జిల్లా

రాయదుర్గం

ఉరవకొండ

గుంతకల్లు

తాడిపత్రి

అనంతపురం

కళ్యాణదుర్గం

రాప్తాడు

 

20. హిందూపూర్ జిల్లా

సింగనమల

మడకశిర

హిందూపురం

పెనుకొండ

పుట్టపర్తి

ధర్మవరం

కదిరి

 

21. కడప జిల్లా

బద్వేల్

కడప

పులివెందుల

కమలాపురం

జమ్మలమడుగు

ప్రొద్దుటూరు

మైదుకూరు

 

22. నెల్లూరు జిల్లా

కందుకూరు

కావలి

ఆత్మకూరు

నెల్లూరు అర్బన్

నెల్లూరు రూరల్

ఉదయగిరి

 

23. తిరుపతి జిల్లా

సర్వేపల్లి

గూడూరు

సూళ్లూరుపేట

వెంకటగిరి

తిరుపతి

శ్రీకాళహస్తి

సత్యవేడు

 

24. రాజంపేట జిల్లా

రాజంపేట

కోడూరు

రాయచోటి

తంబళ్లపల్లి

పీలేరు

మదనపల్లె

పుంగనూరు

 

25. చిత్తూరు జిల్లా

చంద్రగిరి

నగరి

గంగాధర నెల్లూరు

చిత్తూరు

పూతలపట్టు

పలమనేరు

కుప్పం

మరింత సమాచారం తెలుసుకోండి: