టాలీవుడ్ లో స్టార్ డాన్సర్ అనగానే ఈ తరం విషయానికి వస్తే ముందు వినపడే  పేరు అల్లు అర్జున్. బన్నీ డాన్స్ చూసిన ఎవరు అయినా సరే అతన్ని స్టార్ డాన్సర్ అనే అంటారు. ఏ పాటలో అయినా సరే అతను డాన్స్ చేసే విధానం చూసి విమర్శకులు కూడా ఔరా అంటారు. ఏ సినిమాలో చూసినా సరే అతని డాన్స్ ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. దాదాపు అన్ని సినిమాల్లో కూడా బన్నీ తన డాన్స్ తో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. ఏ పాటకు అయినా సరే అతని డాన్స్ అందం తీసుకొస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

ఇప్పుడు  హీరోల్లో అతను బెస్ట్ డాన్సర్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇక అది అలా ఉంటే అతను మొదటి సినిమా నుంచి కూడా మంచి డాన్సర్ అనిపించుకున్నాడు. మొదటి సినిమాలో అతను చేసిన డాన్స్ చూసి చాలా మంది సినీ విమర్శకులు కూడా షాక్ అయ్యారు. అగ్ర దర్శక నిర్మాతలు అయితే అతని డాన్స్ కి ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ప్రతీ సినిమాలో కూడా అతని డాన్స్ సినిమాకు అందం తెస్తుంది. మొదటి సినిమాలో అతని నటన ఎంత ఆకట్టుకుందో డాన్స్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది అని చెప్పాలి. 

 

ఇక ఆ తర్వాత అతను చేసిన ఏ సినిమాలో అయినా సరే ప్రధానంగా డాన్స్ హైలెట్ అయ్యేది. అతనిని చూసి డాన్స్ మాస్టర్లు కూడా నేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి. దాదాపు అన్ని సినిమాల్లో కూడా ఆయన డాన్స్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. ఇక సినిమా టీజర్ ట్రైలర్ లో కూడా బన్నీ డాన్స్ ఎక్కువగా హైలెట్ అవుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: