రైతులకి ఇది గుడ్ న్యూస్ అన్నదాతల కోసం పెన్షన్ స్కీమ్ అందుబాటు లోకి వచ్చింది . అయితే దీని కోసం రైతులు ఒక స్కీమ్ లో చేరాల్సి ఉంటుంది అయితే ఈ స్కీం లో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల పెన్షన్ వస్తుంది. దీని కోసం ప్రతి నెల రూ. 55  కట్టాలి. అయితే ఈ స్కీమ్ ని కేంద్రం ప్రవేశ పెట్టింది. మోదీ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అందుకని అన్న దాతలుని ఆదుకోవడానికి సరి కొత్త స్కీము ని ప్రవేశ పెట్టింది కేంద్రం. అయితే వీటిలో పెన్షన్ పథకం కూడా ఉంది.

 

ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల మందికి పైగా రైతులు కల్పించాలని అందిస్తోంది. అలానే  రైతుల కి పింఛన్ అందిస్తోంది. అయితే ఇది అందరికీ అందుబాటులో లేదు అన్న వార్తలు కూడా వినిపించాయి. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్  యోజన పథకం లో చేరిన వారికి మాత్రమే ఈ   ప్రయోజనం ఉంటుంది . వ్యవసాయం పై మాత్రమే ఆధారపడిన రైతులకు ఈ స్కీం ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు .

 

ఈ స్కీమ్ లో ఎక్కువగా చేరి హర్యానా రాష్ట్రం టాప్ లో ఉంది. ఈ రాష్ట్రం నుంచి 4.5 లక్షల మంది ఈ స్కీం లో చేరారు. ఇదిలా వుండగా బీహార్ నుంచి 3 లక్షల మంది చేరారు ఆ తర్వాతి స్థానం లో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్  నిలిచాయి ఎక్కువగా 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న రైతులు ఇందులో చేరడం జరిగింది.  పేద రైతుల కనుక ఈ స్కీం లో చేరితే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. కనుక ఈ స్కీము లో చేరితే రైతులకి ఆర్ధికంగా ప్రయోజనం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: