కరోనా ను తరిమికొట్టాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది.. ఇక కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు కూడా శ్రమిస్తున్నాయి.. ఇకపోతే చాలా రోజుల నుంచి కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు..ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.. అయినా కరోనా పెరగడంతో ప్రజలు లాక్ డౌన్ ను మరింత పొడిగించారు..ఎంత చేసిన కూడా కరోనా ప్రభావం సర్దుమనగడం లేదని ఆవేదన చెందుతున్నారు..

 

 


కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 


అందులో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..  
హైదరాబాద్ లో ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా ప్రజలు బయటకు వస్తున్నారు.. అలాంటి వాళ్లకు పోలీసులు లాఠీలతో పని చెప్తూ వస్తున్నారు.రాష్ట్రంలో రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి అనుమతులు ఇవ్వడం, మద్యం దుకాణాలు, ఉక్కు, సిమెంట్, ఎలక్ట్రికల్ దుకాణాలు తెరచుకోవడంతో ప్రజలు బయటకు రావడం పెరిగింది. జనసంచారం ఒక్కసారిగా పెరగడంతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు చిక్కినట్లయింది. దీంతో కరోనా కేసులు రోజుకు వెయ్యి కి పైన పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో లాక్  డౌన్ ను కఠిన తరంగా అమలు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.. మళ్లీ. ఈ సారి లాక్ డౌన్ ఎన్ని రోజులు పెడతారు అనేది తెలియా

మరింత సమాచారం తెలుసుకోండి: