నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. ఓకేనా బెంచ్మార్క్ సూచీల నీలా వాళ్ళ వైపు పరుగులు పెడతాయి. మార్కెట్ వరుసగా నాలుగు రోజులు లాభాల బాట పట్టగా నేడు నాలుగు నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ చేరుకుంది. ముఖ్యంగా హెవీ వైట్ షేర్లు స్టాక్ మార్కెట్ ర్యాలీ కి దోహదం చేశాయి. ఇక అలాగే నేడు ఇంట్రాడే లో సెన్సెక్స్ 600 పాయింట్లు కదలగా లిఫ్ట్ కూడా 10,800 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 426 పాయింట్లు లాభంతో 36487 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 156 పాయింట్ల లాభంతో ఏకంగా 10,764 పాయింట్ల వద్ద ముగిసింది.

 


ఇక నేడు స్టాక్ మార్కెట్ లాభనష్టాల విషయానికి వస్తే నొప్పి 50 లో మహీంద్రా అండ్ మహీంద్రా,  హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల వైపు నడిచాయి. ఇందులో రిలయన్స్ షేర్ గరిష్టంగా నాలుగు శాతం పెరగడంతో ఆల్ టైం హై రూ. 1855 కు చేరుకుంది. ఇక మరోవైపు భారతీ ఎయిర్టెల్ విప్రో బజాజ్ ఆటో గేమ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఇందులో బజాజ్ ఆటో ఒక శాతం పైగా నష్టపోయింది. మరొక వైపు నిఫ్టీ ఫార్మా మినహా మిగితా ఇండెక్స్లు అన్ని కూడా లాభాల్లో ముగిశాయి.

 


అలాగే అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికొస్తే బ్రెంట్ ముడిచమురు 0.84 శాతం నష్టపోయి 43.1 ఎవరు డాలర్లతో చేరుకోగా మరోవైపు ముడి చమురు బ్యారెల్ 0.2 శాతం క్షీణించి 40.5 6 డాలర్లకు చేరుకుంది. అలాగే అంతర్జాతీయంగా భారత మారకపు విలువ డాలర్తో పోలిస్తే రెండు పైసలు ప్రభావంతో 74.68 వద్ద కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: