ప్రస్తుతం చైనా వ్యవహారం ప్రపంచ దేశాల్లో ఎంతో హాట్ టాపిక్ గా  మారిపోయిన విషయం తెలిసిందే ప్రపంచ దేశాలకు చెందిన ఎన్నో భూభాగాలు తమ దేశానికి చెందిన భూభాగాలు అంటూ ప్రస్తుతం విస్తరణ వివాదానికి తెరలేపింది. ప్రపంచ దేశాల నుంచి తొక్కేస్తూ   ఒక అద్భుతమైన గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆలోచనతో ఉన్న చైనా  పక్కదారి పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఎన్నో దేశాలతో వివాదాలు  కూడా పెట్టుకుంటుంది. చైనా తీరుపై ప్రపంచ దేశాలు మొత్తం తీవ్రస్థాయిలో ఆగ్రహంతోనే ఉన్నాయి అని అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 ప్రపంచంలోని ప్రతి వివాదాస్పద భూభాగం లో మాదే అంటూ అక్రమంగా ఆక్రమించుకునేందు కు పర్యటించింది.  ఇది ధోరణితో ప్రస్తుతం చైనా ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ సరిహద్దు ల్లో పర్యటించి చైనా ఇప్పటికైనా విస్తరణ వాదాన్ని మానుకోవాలి అంటేటూ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన. నేపథ్యం లో విస్తరణ వాదం అనే ఒక నినాదం ప్రపంచవ్యాప్తం గా పారిపోయింది. దీంతో వెంటనే స్పందించిన చైనా తమని విస్తరణ వాదులు అనవద్దని  తమ దేశాని కి చెందిన భూభాగాలను మాత్రమే తమ ఆధీనంలో కి తీసుకుంటామని ..అంటూ  చైనా మంత్రిత్వ శాఖ స్పందించింది  

 


 అయితే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విస్తరణ వాదం  అనే సంకేతం  ప్రస్తుతం ప్రపంచ దేశా ల్లో పాతుకు  పోతుంది. అయితే మా భూభాగ పరిరక్షణ కోసం తప్ప మేము ఎప్పుడూ ఇలాంటివి చేయను అంటూ చైనా చెబుతోంది. అయితే ఓ వైపు ప్రపంచ దేశాలు మొత్తం విస్తరణ వాదంతో చైనా ముందుకు వెళుతుందని అంటున్నప్పటికీ అర్థం చేసుకుంటే  మేము విస్తరణ వాదులం  కాదు అంటూ చైనా ఆరోపణలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: