ప్రస్తుతం చైనా దేశానికి టిబెట్ నేపాల్ లాంటి దేశాలు ఎలా అయితే మిత్రదేశాలో  పాకిస్తాన్ దేశానికి కూడా అలాంటి మిత్ర దేశమే ఆప్ఘనిస్థాన్ . స్వయంగా సాగిపోయే పాలనను  నాశనం చేసి తాలిబన్లు  అనే.. కొంతమంది ఉగ్రవాదులని అక్కడ ప్రవేశపెట్టారు.. మత రాజ్య స్థాపనకు ఉగ్రవాద కార్యకలాపాలకు తయారుచేసింది పాకిస్తాన్. అయితే దీనికి వెనుక ఉండి నడిపించింది  అమెరికా. ఆర్థికంగా అన్ని లావాదేవీలను జరిపింది అమెరికా. ఇలా అమెరికా కుట్ర లో గతంలో పాములాగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్. 

 


 కానీ ప్రస్తుతం పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ కి మధ్య పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ కి ఎలాగైతే విరోధం  ఉందో.. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా అలాంటి విరోదమే  ప్రస్తుతం ఉంది. ఇక అమెరికా ఆ తర్వాత తాలిబన్లను వెంటపడి మరీ హతమార్చింది అమెరికా. తర్వాత కాలంలో  ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వం కూడా తాలిబన్ల చేతిలో నుంచి పోయి.. లోకల్ వాళ్ళే  అధికారంలోకి వచ్చారు. అయితే తాజాగా పాకిస్థాన్ మరోసారి కుట్ర పన్నింది. ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లను మరోసారి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ కానీ ఇది అక్కడి  ప్రభుత్వానికి మాత్రం అంతగా నచ్చలేదు. 

 


 ఎందుకంటే ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం భారత్కు ఎంతో అనుకూలంగా ఉంది ఎందుకంటే అక్కడ భవనాలు, పార్లమెంట్  నిర్మాణానికి నిధులు అందించింది భారత్ . అదే సమయంలో పాకిస్థాన్కు పూర్తి వ్యతిరేకంగా ఉంది . అయితే వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్ భారత్ చేతుల్లో ఉంది అని భావించిన పాకిస్తాన్ దానిని ఐడెంటిఫై చేయడం కోసం డ్రోన్ పంపగా  కుప్పకూలిపోయింది. అయితే కూలిపోయిన డ్రోన్  శకలాలను తీసుకునేందుకు అంతకు ముందులాగే పాకిస్తాన్ సైన్యం ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లోకి వెళ్లగా  ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఏ మాత్రం ఆలోచించకుండా చైనా సైనికులను  కాల్చి పారేశారు. దీంతో కాల్పులకు భయపడి పాకిస్తాన్ సైనికులు పరుగులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: