పండుగ సీజన్ వచ్చేస్తుంది దీంతో బ్యాంకులు అన్నీ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో అద్భుతమైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజ  సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం ఈ పండుగ సీజన్లో పోటీపడి మరీ ఆఫర్లు అందుబాటులో ఉంచడం తో ఇక కష్టమర్లందరికీ ఈ పండుగ మరింత స్పెషల్ గా మారిపోతుంది. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డిఎఫ్సి కూడా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.




 హెచ్డిఎఫ్సి ఈ పండుగ సీజన్లో కస్టమర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏడు వేల వరకు క్యాష్ బ్యాక్ పొందేందుకు ప్రస్తుతం ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లు అమెజాన్ టాటా క్లిక్  లాంటి సైట్లలో ఎంపిక చేసిన ప్రోడక్టులకు మాత్రమే వర్తిస్తాయి. ఫ్లిప్కార్ట్ లో కూడా అంతే. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి డెబిట్ క్రెడిట్ కార్డుల పై ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంచింది. దీంతో ఈసారి హెచ్డీఎఫ్సి కస్టమర్లందరూ ఈ పండుగ సీజన్లో భారీగా షాపింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వరంగ దేశీయ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఏడు వేల వరకు డిస్కౌంట్ అందిస్తూ ఉండడం గమనార్హం.




 ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసే వారికి మాత్రమే ఈ భారీ డిస్కౌంట్ వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కూడా నడుస్తోంది ఇలాంటి క్రమంలో ఎంతో మంది ఈ పండుగ సీజన్లో ఎక్కువ షాపింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎక్కువగా షాపింగ్ చేసేందుకు సిద్ధమైన కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయా బ్యాంకులు కూడా ఎన్నో అద్భుతమైన ఆఫర్లను తెరమీదకు తీసుకురావడంతో అందరూ పండక్కి  పండగ  చేసుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: