రాష్ట్రంలో కొంతమందికి దళితుల పట్ల ఇంకా చిన్న చూపే ఉందని జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే తెలుస్తుంది. వారి ని అవమానించే సంఘటనలు చాలానే జరిగాయి.. వారికీ శిరోముండనం చేసి వారిని తీవ్ర అవమాన పాలు చేయడమే కాకుండా అసభ్య పదజాలం తో దూసించి వారిని మానసికంగా హింసిస్తున్నారు.. ఈ విషయంలో టీడీపీ మొదటినుంచి ఒకే వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. దళితులంటే ఆ పార్టీ కి మొదటినుంచి చిన్న చూపే.. అందుకు వారి హయాంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు..

ఇక అధికారం కోల్పోయిన కూడా టీడీపీ వీరిపట్ల తన వైఖరిని ఇంకా మార్చుకోలేదు.. వైసీపీ లో దళిత ఎంపీ గా ఉన్న నందిగం సురేష్ వారి వాడి దాడి చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుంది.. ముఖ్యంగా పార్టీ అధినేత స్థాయి లో ఉన్న చంద్రబాబు ఇలా ఓ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం పట్ల అయన ని అవమానాలకు గురిచేస్తున్నారని అయన సన్నిహితులు భావిస్తున్నారు..  అంగ , ఆర్ధిక బలం లేని నందిగం సురేష్ వంటి సాధారణ కార్యకర్త ఎంపీగా గెలవడం జీర్ణించుకోలేని టీడీపీ తర్వాతి కాలంలో పలుమార్లు ఎంపీ పై దాడులకు పాల్పడింది .

తర్వాతి కాలంలో నందిగామ టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సురేష్ పై దాడికి యత్నించగా , గత ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు సురేష్ కి చెందిన కారు అద్దాలు ధ్వంసం చేశారు . ఆ వెంటనే మార్చ్ నెలలో తాడికొండ వైపు వెళ్తున్న సురేష్ కారు అడ్డగించిన కొందరు మహిళలు సెక్యూరిటీ కళ్ళల్లో కారం చల్లి దాడి చేయగా ఒక మహిళ సురేష్ ను దాదాపు నిర్బంధించినంత పని చేసింది. ఏదేమైనా దళితులకు భద్రత లేదని అర్థమవుతుంది.. సామాన్య మానవుడి దగ్గర్నుంచి రాజకీయ నేత వరకు వారికి ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ దీనిపై ఏదైనా చట్టం తెస్తారా అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: