జగన్ ఇచ్చిన మాటకోసం ఎందాకైనా వెళ్తారు అన్ని చాల సర్లే రుజువ అయింది...అయితే సియం కాకముందు నుంచి కూడా జగన్ అనేక అంశాల పై ద్రుష్టి పెట్టరన్నే చెప్పొచు బౌష అందుకేనేమో అధికారంలోకి వచ్చి రాగానే చాక చక పనులు వేగవంతం చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు...అయితే మొదట్లో జగన్ ను చూసి చాలా మంది తక్కువగా అంచనా వేసారు...మంత్రి కూడా కాలేని వెక్తి ఒక్కసారిగా ముఖ్యమంత్రి అవుతే అనుభవం సర్రిగా ఉండదు కదా ..? అన్న అల్లోచనలో చాలా మంది ఉండేవారు అయితే వాటికీ బిన్నంగా జగన్ సియం అయిన వెంటనే తాను ఏంటో అందరికి ప్రోవ్ చేసుకున్నారు...


అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం  బీసీల అభివృద్ధి విషయంలో  భారీ ముందడుగు వేసింది అన్నే చెప్పాలి...  ఇటీవలే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం… తాజాగా నేడు 56 కార్పొరేషన్లకు పాలకమండళ్లను సర్కార్ ప్రకటించింది.... ఇందులో భాగంగా ఒక్కో కార్పొరేషన్ కు.. చైర్మన్ తో పాటు ఏకంగా 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమిస్తూ ఉతర్వులను సైతం జారి చేసింది.... వీటిలో ప్రత్యేకంగా మహిళలకు పెద్ద పిటా వేస్తూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది!... ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు , అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ,  శంకర్ నారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,,ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఇందులో పాల్గొన్నారు....


జిల్లాలవారీగా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు – డైరెక్టర్ల లిస్ట్ లను ప్రభుత్వం బయటపెట్టింది...

విజయనగరం:తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్
కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు
శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్
దాసరి: రంగుముద్రి రమాదేవి...

తూర్పు గోదావరి:

గాండ్ల: భవాణీ ప్రియ
పెరిక: పురుషోత్తం గంగాభవానీ
అగ్నికుల క్షత్రియ: భండన హరి
అయ్యారక: రాజేశ్వరం

పశ్చిమ గోదావరి:

సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి
శెట్టి బలిజ: తమ్మయ్య
అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న
అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు



గుంటూరు:

షేక్: షేక్ యాసీన్
వడ్డెర: దేవల్లి రేవతి
కుమ్మరి శాలివాహన: పురుషోత్తం
కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ

ప్రకాశం:

చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్కుమార్
ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి
దేవాంగ: సురేంద్రబాబు
మేదర: లలిత నాంచారమ్మ

నెల్లూరు:

ముదిరాజ్: వెంకటనారాయణ
జంగం: ప్రసన్న
బొందిలి: కిషోర్ సింగ్
ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా

కర్నూలు:

వాల్మీకి బోయ: డా.మధుసూదన్
కుమి/కరికల భక్తుల: శారదమ్మ
వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్

అనంతపురం:

రజక కార్పొరేషన్: రంగన్న
కురుబ కార్పొరేషన్: కోటి సూర్యప్రకాశ్ బాబు
తొగట కార్పొరేషన్: గడ్డం సునీత
కుంచిటి వక్కలిగ: డా.నళిని

చిత్తూరు:

వన్యకుల క్షత్రియ: కె. వనిత
పాల ఎకరి: టి. మురళీధర్
ముదళియర్: తిరుపతూర్ గోవిందరాజు సురేష్
ఈడిగ: కె.శాంతి

కడప:

యాదవ: హరీష్ కుమార్
నాయిబ్రాహ్మణ: సిద్దవటం యానాదయ్య
పద్మశాలీ: విజయలక్ష్మి
నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్బి
సాగర ఉప్పర: గనుగపేట రమణమ్మ

మరింత సమాచారం తెలుసుకోండి: