కరోనా వల్ల భారత దేశం తో పాటుగా మిగిలిన దేశాలు అన్నీ సర్వస్వం కోల్పోయాయి. ప్రజలు మహమ్మారి నుంచి బయట పడాలని చాలానే చేశారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత  దేశం మాత్రం కరోనా ఎదుర్కోవడానికి చాలా కష్టపడింది.కరోనా నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది. కరోనా పై అవగాహన కల్పించడానికి కొన్ని టీమ్ లన్ తయారు చేసింది. వారిద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. లాక్ డౌన్ ను విధించిన ప్రభుత్వం గత ఐదు నెలలు గా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది.



వాణిజ్య , వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ కూడా నిలిపివేసింది. దీని వల్ల ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను చవి చూసాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లో కొంతవరకు సడలింపు లు చేయడంతో వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇకపోతే గత నెల రోజులుగా ఆన్ లైన్ మార్కెటింగ్ బిజినెస్ లతో పాటుగా అన్నీ యదావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ కామర్స్ మార్కెట్ యాజమాన్యాలకు ఒక సవాల్ విసిరింది. అంతేకాదు ఖచ్చితంగా వాటి గురించి వివరణ ఇవ్వాలని కోరింది.



ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.ప్రస్తుతం చైనాకు సంభందించిన అన్నీ సంస్థలు, వాణిజ్య వ్యాపారాలను పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసిందే..చైనాకు సంబందించిన మొబైల్, సాప్ట్ వేర్ యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే.అయితే చైనా కు సంబందించిన వస్తువులను ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని గుర్తించారు. ఆ దేశానికి సంబందించిన యాప్ లతో పాటుగా, వస్తువులను బ్యాన్ చేసిన కూడా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు ప్రజలకు అందించడం పై ప్రభుత్వం మండిపడింది.  వెంటనే వాళ్ళు వస్తువులను కొనుగోలు చేస్తున్న కంపెనీల వివరాలను తెలియజేయాలని కోరింది... లేదంటే కంపెనీ మూసివేయడం లేదా భారీ మూల్యాన్ని కేంద్రానికి చెల్లించాలని డిమాండ్ చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: