నవంబర్ 2 ఏపిలో స్కూల్స్ రీఓపెన్

ఆంధ్ర ప్రదేశ్ లో స్కూల్స్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు తెలుస్తుంది...ఇప్పటికే 5నెలలుగా స్కూల్ క్లోజ్ అయిఉన్న సంగతి చూసాం...అయితే ఇక నవంబర్  2న  స్కూల్ రిఓపెన్  అవుతాయి  అని విద్యశాక మంత్రి  అధిములపు సురేష్  తెలిపారు... ఇప్పటికే కరోన దెబ్బతో ఇటు రాష్టంలో అటు  దేశంలో  స్కూల్  ముత్త పడ్డ సంగతి అందరికి తెలుసు...అయితే  ఇప్పుడు  ఆంధ్ర ప్రదేశ్ సర్కార్  తీసుకున్న ఈ  నిర్ణయం తో అందరు  సంతోషం వేక్తం చేస్తున్నారు...

అయితే చిన్నారుల విషయంలో మాత్రం జగన్ గారి  ఆదేశాలతో చాల జాగ్రతలు తీసుకుంటున్నట్ మంత్రి సురేష్  గారు తెలిపారు.....  మాస్క్ ధరించడం,బౌతిక దూరం పాటించడం,క్లాసు రూమ్  లో  కేవలం 10 నుంచి 15 మంది పిలల్లతో  క్లాస్సేస్ను డివైడ్  చేయడం  లాంటి  నిర్ణయాలను  అమలు   చేస్తున్నాటు అయన  చెప్పుకొచ్చారు....

అయితే   జగన్  గారు  రీసెంట్ గ విద్య కనుక పేరుతో  స్కూల్ కు సంబందించిన పూర్తీ కిట్ తోపటు 3  మాస్కులు ఉచితంగా  ఇస్తున్నట్ కూడా మంత్రి గారు  తెలిపారు...ఈ సందర్బంగా నాడు  నేడు గురించి మాట్లాడు ఇప్పటికే  ఏకంగా 15 వేల స్కూలు 70 శాతం పనులు పూర్తీ అయినట్టు చెప్పారు ... అయితే  నవంబర్ 2 నుంచి స్కూల్ లు తిరిగి ప్రారంబం కావడం విద్యార్థులకు  ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు తగ్గినా చెర్యలు తీసుకున్నట్  మంత్రి  అధిములపు  సురేష్ తెలిపారు...
                                                                                                                              https://youtu.be/IBiLAK5dsjg

మరింత సమాచారం తెలుసుకోండి: