శెభాష్ సియం జగన్....దివ్య తేజస్విని కుటుంబానికి 10లక్షలు.....???

నిజానికి  ఒక  సియం  హోదా  లో  ఉన్న వెక్తి...రాష్టంలో జరిగే క్రైమ్ గురించి కానీ వేరే ఏ అంశాల్లోనైన సరే అంతగా ఇన్వాల్  కారు...దానికి  సంభందించిన అధికారులు మంత్రులు చూసుకుంటారు...అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఎవ్వరికి ఎక్కడా  అన్యాయం జరిగినా  వెంటనే  జగన్  రియాక్టు   కావడం ఆ  మంత్రిని  పిలిచి  దాని గురించి అడిగి  తెలుసుకోవడం  దానికి  తగ్గట్టుగా  ఏం  చేస్తే  న్యాయం  జరుగుతుందో  తెలుసుకొని   దానికి  తగ్గట్టుగా జగన్ గారు  అడుగులు వేస్తున్నారు....  అయితే ఈ మధ్య దివ్య తేజస్వి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే....  ప్రేమించిన వ్యక్తే   ఇంత  దారుణానికి ఒడిగట్టాడని చాలా బాధాకరమని  ఇలాంటి  వారిని  ఇలాంటి  వారిని  వార్తలు  క్షమించ  వద్దు  అని  మంత్రి  సుచరిత  కూడా  జగన్  తెలిపినట్లు తెలుస్తోంది  అయితే ఈ  సందర్భంలోనే  జగన్  గారు  ఏకంగా  పది  లక్షలు ఆ  కుటుంబానికి  అందజేయడం  చూస్తుంటే   అనిపించక   తప్పట్లేదు.........

ఆ కుటుంబాన్ని   నేరుగా సీఎం క్యాంప్ సీఎం  క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ కి   మంత్రి  గారు హోమ్ మంత్రి  సుచరిత  తీసుకెళ్లడం  జగన్  వారికి  ధైర్యం చెప్పి వారికి తగిన ధైర్యం చెప్పివారికి  న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది..... దిశ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఈ  కేసు ఫైల్  చేసినట్లుగా  తెలుస్తుంది.....  అయితే  నిందితుడు  ఏకంగా 30 పోట్లు  పొడిచి చంపడం కూడా జగన్ కు బాధకు గురి చేసిందంటే..... వెంటనే తగ్గినా చెర్యలు తీసుకోండి అంటూ  అధికారులకు  కూడా  ఆదేశాలు  ఇచ్చినటు తెలుస్తుంది...  ఇలాంటి  దారుణాలు  జరిగినప్పుడు  ముఖ్యమంత్రి  స్థాయిలో  ఉన్న  వెక్తి   ధై ర్యం  చెపుతూనే  ఆ  కుటుంబానికి  కాస్తో  కూస్తో  ధైర్యం  ఉంటుంది...    



 


మరింత సమాచారం తెలుసుకోండి: