అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసిన జో బైడన్.. ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను ప్రతిపాదించనున్నట్లు గతంలో జో బిడేన్ ప్రకటించారు. అయితే కమలా హారిస్ పేరు ఎలా బయటకువచ్చింది? సూసన్ రైస్ లేదా కరేన్ బాస్ లేదా మరొకరెవరో కాకుండా కమలా హ్యారిస్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? మొదలగు సందేహాలకు జో బైడన్ తెరదింపారు.
ఇండియా - జమైకా సంతతికి చెందిన అమెరికా మహిళ కమలా హ్యారిస్‌..నాతో పాటు పనిచెయ్యడానికి తెలివైన, దృఢమైన, నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలి. కమలా అందుకు తగినవారని.


కమలా హ్యారిస్‌కు ఉండవలసిన ప్రధాన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆమె ఒక నల్లజాతి మహిళ, వలసదారుల కుటుంబంనుంచీ వచ్చారు. జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు. ఒక వ్యాఖ్యత అన్నట్టుగా మొదటిరోజునుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడించగలిగే సత్తా ఉన్న వ్యక్తి. రేసిజంకు వ్యతిరేకంగా, వలసదారులకు మద్దతుగా నిలిచే ప్రగతశీలత ఉన్నవారంతా కమలా హ్యారిస్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది. ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిపోర్నియా అటార్నీ జనరల్గా కొనసాగారు. ఆమె వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. కమలా హ్యారిస్ ఆన్‌లైన్ కార్యకలాపల్లో చాలా చురుకుగా ఉంటారు.


డెమొక్రటిక్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడు ఆవిడ ప్రదర్శించిన నైపుణ్యాన్ని దేశ ప్రజలంద గమనించారు.  "ఇంటెలిజెన్స్, జ్యుడీషరీ విభాగాల్లో ఆమె ఒక దృఢమైన, సమర్థవంతమైన సెనేటర్గా గుర్తింపు పొందారు" అని బిడెన్ ప్రచార ఈమెయిల్లో తెలిపారు. "నేరస్థులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతల పట్ల ఆమె చాలా కఠినంగా వ్యవహరించారు" అని ఈమెయిల్లో పేర్కొన్నారు.అయితే ఈ అధ్యక్ష తప్పకుండా మా జోడి విజయం సాధిస్తుందని ఇప్పటికే నిర్వహించిన కొన్ని సర్వేలు తెలియజేశాయ. అయితే కమలా హ్యారిస్.. అమెరికాలో ఉన్న జాతి అహంకార.. వాదులు రూపుమా పే శక్త గా .. తయారయిందని అందుకేఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష   పదవికి పోటీగా నిలబెడుతున్న మని జో బైడన్   తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: