కొంతమంది కామంతో ఊగిపోయి ప్రకృతి విరుద్ధంగా శృంగారం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో.. ఇలాంటి కామందుల పెడతా రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంటుంది.  లక్షణమైన భార్య ఉన్నప్పటికీ కామంతో నీచంగా ప్రవర్తించాడు. భార్యను వదిలేసి కోళ్లను రేప్ చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ ఒక వ్యక్తి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటీ అంటే భర్త  చేస్తున్న పనిని  అడ్డుకోవాల్సిన భార్య  చివరికి భర్త కామంతో కోళ్లను అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి మరీ అతడిని ఎంతగానో ఎంకరేజ్ చేసింది భార్య.



 చివరికి ఈ పాడుపని కాస్త బయటికి వచ్చి కోర్టు మెట్లు ఎక్కడం తో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ దారుణ ఘటన ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్కు చెందిన విల్ రెహన్ బైగ్  అనే వ్యక్తి కోడి కనిపిస్తే చాలు ఆడపిల్ల కనిపించినట్లుగా కామంతో ఊగిపోయి చివరికి అత్యాచారానికి ఒడిగట్టాడు. కోడి పై తన కామ కోరికలు తీర్చుకునే వాడు. ఈ విషయం ఓ రోజు భార్యకు తెలిసి భర్తను తీరు మార్చుకోవాలని హెచ్చరించాల్సింది  పోయి మరింత ఎంకరేజ్ చేసింది. భర్త కోడి పై అత్యాచారం చేస్తున్న సమయంలో అదంతా వీడియో తీసి కంప్యూటర్లో దాచుకునేది. అంతేకాదు దీనికి ఫ్యామిలీ వీడియోస్ అనే ఫోల్డర్ కూడా పెట్టింది భార్య.



 అయితే ఓ వైపు పడకగదిలో కోళ్ళ  పై అత్యాచారానికి పాల్పడుతునే  అటు భార్యతో కూడా సరికొత్తగా కామ కోరికలు తీర్చుకునే వాడు భర్త. కానీ ఓ రోజు పొరపాటున అతడి వీడియోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు గుట్టు రట్టయింది. దీంతో రంగంలోకి పోలీసులు ఇద్దరు దంపతులను అరెస్టు చేశారు. అంతేకాదు రెహాన్ కామ కోరికలు తీర్చుకునే కోళ్లు చనిపోవడంతో ఏకంగా వాటిని కూర వండిందట  భార్య. అత్యంత నీచానికి ఒడిగట్టిన సదరు నిందితునికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. దీంతో ప్లేట్ మార్చిన భార్య భర్త తనను వేధింపులకు గురి చేసేవాడని అందుకే సహకరించాను  అంటూ తెలిపింది. దీంతో ఆమెకు ఎలాంటి శిక్ష విధించలేదు కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: