నేటి కాలంలో చాల మంది షుగర్ సమస్యలతో సతమతం అవుతున్నారు. షుగర్ వ్యాధికి వయసుతో సంబంధం లేదు.సాధారణంగా మనుషుల్లో చాలా కామన్ గా వచ్చే ఆరోగ్య సమస్యల్లో షుగర్ ఒకటైపోయింది అనే అనాలి. ఈ షుగర్ కొంత మందికి హెరిడిటరీ గా రావడాన్ని చూస్తున్నాం.మరి దీనిని అదుపు లో ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి....? ఈ విషయం లోకి వస్తే.....  బ్లడ్ గ్లూకోజ్ అంటే బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ వస్తుంది అని మనకి తెలుసు.

కొన్ని ఆహార పదార్ధాలు ద్వారా కూడా మనం దీనిని కంట్రోల్ చేయగలం. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూసేయండి. వైరస్ వల్ల, లేదా బీటా సేల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది అని అంటారు. అదే , టైప్ 2 డయాబెటిస్ ఎలా  వస్తుంది అంటే....?  శరీరం ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అయినప్పుడు, లేదా పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయనప్పుడు, ఇంకా ఓవర్ వెయిట్ వల్ల అని అంటారు

ప్రతీ రోజు  ఈ డయాబెటిస్ ని  కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ వాడుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే...? ఇంట్లో లభించే వాటితో కూడా డయాబెటిస్ కంట్రోల్ మనం చేసుకోవచ్చు. ఈ విషయం లోకి వస్తే..... ముందు  రెండు బెండకాయలు తీసుకొని వాటికి రెండు వైపులా చివర్లను కట్ చేసి, మధ్యలో కూడా చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు  ఒక గ్లాసులో నీళ్ళు పోసి ఈ బెండకాయలని ఆ గ్లాస్ లో వేసి లిడ్ పెట్టేయండి. రాత్రి అంత అలా ఉంచేయాలి. ఆ తర్వాత  మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి ముందు   ఆ నీళ్లు తాగాలి. ఈ క్రమంగా రెండు వారాల పాటు చేస్తే షుగర్ తప్పక అదుపులో ఉంటుంది. మరి ఇంక ఫాలో చేసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: