బీహార్లో రాజకీయ వేడి రగిలిపోతుంది.. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో వెల్లడించాయి అయితే  తాజాగా బిజెపి కూడా తన మేనిఫెస్టోను విడుదల చేసింది... కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బి ఆర్ కు సంబంధించిన బిజెపి ఎలక్షన్ మేనిఫెస్టోను బీహార్లో విడుదల చేశారు.... ఇక బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కోవిడ్ గురించే ప్రధానంగా మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది... మేనిఫెస్టోలో బీహార్ ప్రజలందరి కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు..అయితే  ఇది ఇలా ఉండగా నిరుద్యోగులు అందరికీ శుభవార్త   ఎందుకనగా బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో 18 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు అలాగే బిఈడి చేసి టీచర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి చాలా శుభవార్త ని ఇచ్చింది కొత్తగా మూడు లక్షల ఉపాధ్యాయ ఖాళీలను ఇంకా కొత్త ఉపాధ్యాయ పోస్టులను కల్పిస్తామని హామీ ఇచ్చింది.. పేదల కోసం 30 లక్షల ఇళ్లను కట్టిస్తామని అలాగే వారికి ఇల్లు భద్రత కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు...


 అలాగే ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి కూడా శుభవార్త అనుకోవాలి.. వారికి కూడా లక్ష ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.. దర్భంగా అని బీహార్ లోని ఒక ప్రాంతం లో ఆలిండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు బిజెపి ప్రభుత్వంలో బీహార్లోని జీడీపీ రేట్ ఘనంగా పెరుగుతూ వచ్చిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారుమూడు శాతం నుండి 11.2 శాతం వరకు జి.డి.పి వృద్ధి రేటు పెరిగిందని అని చెప్పారు ఇంకా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ట్రయల్ ఇంకా పరిశోధన దశలో ఉన్నాయని ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే బీహార్ లోని ప్రతి ఒక్క పౌరుడికి అందజేస్తామని ఆమె అన్నారు ఇది ఇలా ఉండగా దేశ ప్రజలందరూ కరోనాతో బాధపడుతున్నారు ఇది దేశమంతా అందించాల్సిన వ్యాక్సిన్ కదా మీరు మీ స్వార్థ రాజకీయాలకు ఒక బీహార్లోని అందజేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతిపక్షాలు ప్రజలు విమర్శిస్తున్నారు చూద్దాం మరి బిజెపి కేంద్ర ప్రభుత్వం కరుణ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: