ఏపి రాజకీయాలు రోజుకో మలుపు తిరుుగుతన్నాయి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు అగ్ర పార్టీలు టీడీపీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ చేశారు. అయితే రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగే రేంజులో జగన్ పార్టీ విజయాన్ని అందుకుంది.ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక చేసేది లేక ఇప్పుడు నువ్వా నేనా అని జగన్ పథకాల పై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అవేమీ పట్టించుకోకుండా జగన్ రోజు రోజుకు జనాల్లో పాపులర్ అవుతున్నాడు.



ఇప్పటివరకు జగన్ చేసిన అన్నీ పథకాలను ప్రజలు స్వీకరించారు. రైతుల కోసం రైతు భరోసా మహిళల కోసం డ్వాక్రా రుణాలను ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ధైర్యం తో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల విద్యార్థులకు విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలికారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కొన్ని సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుసు.. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన అన్నీ కూడా ఇప్పుడు జగన్ బరాయిస్తున్నాడు.



ఈ మేరకు నేతలు నోరు జారడం అనేది ఎక్కువ.. ఇప్పుడు ఆంధ్రలో పొలవలం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో అవినీతి కోణాలు వెలుగు చూశాయి.. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన  తర్వాత టీడీపీ అవినీతి చేసిందని ఆరోపణలు ఎదురయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ మాట అటుంచితే.. బాబు గారి అవినీతి పై జగన్ సర్కారు పట్టించుకోక పోవడం అమానుషం అంటూ సదరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆర్ అండ్ ఆర్ ఫ్యాకేజ్ లేనటువంటి కాంపౌండ్ కు మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇవ్వనుంది. నిజానికి చంద్ర బాబుకు అన్నా ముందు ప్రభుత్వానికి 14 వేల కోట్లు, చంద్ర బాబు హయాంలో పనులకు 16 వేల కోట్లు, మళ్లీ ఇప్పుడు జగన్ సర్కార్ చేతికి వచ్చేటప్పటికి తిరిగి 14 వేల కోట్లకు చేరింది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే సందిగ్ధం లో పడింది.. ఈ విషయంలో బాబు మొత్తానికి సేఫ్, జగన్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ప్రాజెక్ట్ ఎటూ పోతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: